Allu Aravind : రామ్ గోపాల్ వ‌ర్మ‌కి నోట మాట రాకుండా గ‌ట్టిగా దింపేసిన అల్లు అర‌వింద్

<p style&equals;"text-align&colon; justify&semi;">Allu Aravind &colon; సంచ‌à°²‌à°¨ à°¦‌ర్శ‌కుడు రామ్ గోపాల్ à°µ‌ర్మ గురించి ప్ర‌త్యేక à°ª‌రిచ‌యాలు అక్కర్లేదు&period; ఆయ‌à°¨ ఎప్పుడు ఎవ‌రిపై ఎలాంటి కామెంట్స్ చేస్తాడో ఆయ‌à°¨‌కే తెలియ‌దు&period; మెగా ఫ్యామిలీని ఎక్కువ‌గా టార్గెట్ చేస్తూ విమ‌ర్శ‌లు గుప్పిస్తుంటాడు&period; à°ª‌లు సంద‌ర్భాల‌లో à°µ‌ర్మ కామెంట్స్‌ని మెగా à°¸‌న్నిహితులు కూడా ఖండిస్తుంటారు&period; అల్లు అరవింద్ కూడా గ‌తంలో à°µ‌ర్మ‌పై ఓ రేంజ్‌లో మండిప‌డ్డారు&period;రాంగోపాల్ వర్మ నీకు సంబంధించిన ఆడవాళ్లను లేదా నీ తల్లిని… అక్క ఇంకా కూతురిని ఇష్టానుసారంగా తిట్టిస్తే నువ్వు తట్టుకోగలవా&period; మాకు అటువంటి సంస్కారం లేదు&period; తెలుగు చలనచిత్ర పరిశ్రమలో నాగార్జున ద్వారా సినిమా ఛాన్స్ అందుకుని నువ్వు చాలా పెద్ద స్థాయికి వెళ్లావు&period; టాలీవుడ్ నీకు తల్లి లాంటిది&period; అటువంటిది… ఈ తల్లి పాలు తాగి&period;&period; ఇవ్వాళ రొమ్ము కొట్టడానికి కూడా&period;&period; వెనుకాడటం లేదు&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నువ్వు ఎందుకు చలనచిత్ర పరిశ్రమనీ ఇంత చిన్నదిగా చేయాలని… అనుకుంటున్నావు&period; ఇటువంటి వ్యక్తులను తెలుగు సినీ పరిశ్రమ పెద్దలు ఇండస్ట్రీలో ఉంచుతారా&period;&period;&quest; లేదా&period;&period;&quest; అన్నదానిపై చర్చిస్తా&period; ఇటువంటి మనస్తత్వం కలిగిన వాళ్లు ఇండస్ట్రీలో ఎందుకు ఉండాలి&period;&period;&quest; ఎలా ఉండాలి&period;&period;&quest; అన్న దానిపై&period;&period; ఇండస్ట్రీకే వదిలేస్తాను&period; పవన్ కళ్యాణ్ స్థాయిని తగ్గించడానికి ఆర్జీవి చేసిన కుట్రలో వెనక ఉన్నది ఎవరు&period;&period;&quest; అన్నదానిపై ఆయనే నోరు విప్పాలి అంటూ అప్పట్లో అల్లు అరవింద్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;21944" aria-describedby&equals;"caption-attachment-21944" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-21944 size-full" title&equals;"Allu Aravind &colon; రామ్ గోపాల్ à°µ‌ర్మ‌కి నోట మాట రాకుండా గ‌ట్టిగా దింపేసిన అల్లు అర‌వింద్" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;11&sol;allu-aravind&period;jpg" alt&equals;"Allu Aravind sensational comments on ram gopal varma " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-21944" class&equals;"wp-caption-text">Allu Aravind<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇప్పటి వరకు మీడియా లో ఎన్ని వార్తలు వచ్చిన సైలెంట్ గా ఉన్నాను&period;&period;ఇంకా చూసి ఇప్పుడు మీ ముందుకు వచ్చాను&period; రామ్ గోపాల్ వర్మ తన తల్లిగా భావించిన ఇండ్రస్ట్రీ కి ఎంత ద్రోహం చేస్తున్నాడని అన్నారు&period; బాహుబలి తీసింది మేమే అని చెప్పుకునే ఈ రోజుల్లో ఇలాంటి ఇంసిడెన్స్ చూసి చాలా బాధపడుతున్నాను అని అల్లు అర‌వింద్ అన్నారు&period; రాత్రి రాం గోపాల్ వర్మ వీడియో చూసా&period;&period;ఒక చాలా చెడ్డ భూతు మాటను శ్రీరెడ్డి తో నేనె చెప్పించానని అన్నాడు&period; ఇది కరెక్ట్ కాదు వర్మ&period; పవన్ కల్యాణ్ ని టార్గెట్ చెయ్యడం తప్పు&period; వర్మది ఇది వెధవ నాటకమని అరవింద్ మండిపడ్డారు&period; పవన్ కల్యాణ్ ని అలా బూతు తిట్టించటానికి నిన్ను నడిపించింది ఎవరు వర్మ&period; నీ దగ్గర 5 కోట్లు లేవని నాకు తెలుసు&period;&period; నీ స్తోమత ఎంతో కూడా నాకు తెలుసు&period; నీ తల్లి నో నీ అక్క నో నీ భార్య నో అక్కడ ఉంచి ఆ భూతు మాట మాట్లాడిస్తే ఆ బాధ ఎలాఉంటుందో నీకు తెలుసా అని నిలదీసారు&period; ప్ర‌స్తుతం à°µ‌ర్మ‌పై అల్లు అర‌వింద్ చేసిన వ్యాఖ్య‌లు నెట్టింట వైర‌ల్‌గా మారాయి&period;<&sol;p>&NewLine;<p><amp-youtube data-videoid&equals;"UdvKoivRJ88" layout&equals;"responsive" width&equals;"1000" height&equals;"563"><&sol;amp-youtube><&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

9 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

9 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

9 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

9 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

9 months ago