Kavya Maran Net Worth : స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ (SRH) ఓన‌ర్ కావ్య మార‌న్‌ ఆస్తుల విలువ ఎంతో తెలిస్తే నోరెళ్ల‌బెడ‌తారు..!

Kavya Maran Net Worth : ప్ర‌స్తుతం ఐపీఎల్ సీజ‌న్ చాలా రంజుగా సాగుతుంది. ఈ సీజ‌న్‌లో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ టీం చాలా స్ట్రాంగ్‌గా క‌నిపిస్తుంది. హైద‌రాబాద్ ఆడే ప్ర‌తి మ్యాచ్ లో ఒక్క‌రు హైలెట్ గా నిలుస్తున్నారు. ప్ర‌తి కెమెరా క‌న్ను ఆమె పై న‌నే ఉంటాయి. టీవీ ల్లో మ్యాచ్ చూసే ప్ర‌తి ఒక్క‌రు కూడా ఎప్పుడెప్ప‌డు ఆమె క‌నిపిస్తుందా అని కళ్ల ల్లో ఒత్తులు వేసుకుని మ‌రి చూస్తారు. ప్ర‌త్యేకంగా ఆమె కోస‌మే క్రికిట్ మ్యాచ్ చూసే వారి సంఖ్య ఎక్కువ‌గా ఉంటుంది. మ్యాచ్ లో స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ బ్యాట‌ర్ వికెట్ ప‌డిపోయినా, సిక్స్ కొట్టినా.. ఫోర్ కొట్టినా వీటితో మంచి ప్ర‌ద‌ర్శ‌న చేసిన‌ప్పుడ ల్లా ఆమె ఇచ్చే హ‌వాభావాలు ప్ర‌తి ఒక్క‌రిని ఎంత‌గానో క‌ట్టిపడేస్తుంటాయి.

మ్యాచ్ ఓడిన‌ప్పుడు న్యూస్ వాళ్లు ఆట‌గాళ్ల ఫోటోల‌కు బ‌దులు ఇమె పెట్టిన బుంగ మూతి ఫోటో ల‌నే చూపిస్తారు. క‌నీసం ఆవాడ కోస‌మ‌న్న స‌న్ రైజ‌ర్స్ గెల‌వాల‌ని కూడా సోష‌ల్ మీడియాలో మీమ్స్ వ‌స్తు ఉంటాయి. ఇంత‌కీ ఇంతలా కుర్ర కారు గుండెల్లో ఉన్న‌ ఆమె ఎవ‌రంటే స‌న్ రైజ‌ర్స్ హైదరాబాద్ జ‌ట్టు ఓన‌ర్ కావ్య మార‌న్‌.కావ్య మారన్ వ్యక్తిగత జీవితం పూర్తిగా గోప్యంగా ఉంటుంది. సోషల్ మీడియాలో కూడా ఆమె ఉండరు. ఆమె రిలేషన్‌షిప్ స్టేటస్‌పై ఎలాంటి అప్‌డేట్ లేదు. సన్ టీవీ గ్రూప్ ఛైర్మన్, వ్యవస్థాపకుడు కళానిధి మారన్ కుమార్తె కావ్య మారన్. డీఎంకే పార్టీ మాజీ కేంద్ర మంత్రి మురసోలి మారన్ మనవరాలు. 2018లో సన్‌రైజర్స్ హైదరాబాద్ సీఈఓగా కావ్య నియమితులయ్యారు. అప్పుడే క్రికెట్‌తో తన ప్రయణాన్ని మొదలుపెట్టారు.

Kavya Maran Net Worth and her properties value know about them
Kavya Maran Net Worth

కావ్య పేరు మీద ఎన్నో ఫ్యాన్ పేజీలు కూడా ఉన్నాయి. కేవలం ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో మాత్రమే కాకుండా.. పలు వ్యాపారాల్లో కూడా రాణిస్తున్న కావ్య.. బాగానే ఆస్తులు కూడబెట్టారు. ఆమె ఆస్తుల నికర విలువ దాదాపు 50 మిలియన్ల డాలర్లు ఉండొచ్చని పలు నివేదికలు చెబుతున్నాయి. కావ్య మారన్ తమిళనాడులో 1992లో జన్మించారు. చెన్నైలోని స్టెల్లా మోరిస్ కాలేజీలో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశారు. అనంతరం ఫారెన్‌లో మాస్టర్స్ చేశారు.సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఫ్రాంఛైజీకి కో ఓనర్‌గా వ్యవహరిస్తున్న కావ్య.. సన్‌ మ్యూజిక్‌, సన్‌ టీవీ ఎఫ్‌ఎం ఛానళ్ల వ్యవహారాలను కూడా చూస్తున్నారు.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago