Kavya Kalyanram : బలగం సినిమాలో ప్రియదర్శి సరసన నటించిన కథానాయిక కావ్య. పొట్టిగా.. బొద్దిగా.. పిల్లికళ్లతో కళ్లు తిప్పుకోకుండా కావ్య కళ్యాణ్ రామ్ చేస్తుంది. చైల్డ్ ఆర్టిస్ట్‌గా స్టార్ హీరోలందరితోనూ పనిచేసిన కావ్య కళ్యాణ్ రామ్.. ‘బలగం’ సినిమాతో హీరోయిన్‌గా తిరుగులేని గుర్తింపు సంపాదించిందుకుదని చెప్పాలి. సంధ్య పాత్ర ఆమెలో అదరగొట్టేసింది. కట్టు బొట్టు.. ఆమె హావభావాలు.. మళ్లీ మళ్లీ చూసేట్టుగా ఉంటాయి బలగం సినిమాలో. అయితే అంతకు ముందు చైల్డ్ ఆర్టిస్ట్‌గా తన అద్భుత నటనతో మెప్పించింది. స్నేహమంటే ఇదేరా.. ఠాగూర్.. గంగోత్రి, సుభాష్ చంద్రబోస్ వంటి సినిమాల్లో బాలనటిగా నటించింది.
బలగం సినిమా హిట్ తర్వాత కావ్య పాట అందాలతో కుర్రకారు మతులు పోగొడుతుంది. తన ఇన్‌స్టాగ్రామ్‌లో కాకరేపే ఫొటోలను వదులుతుంది. బలగం సినిమాలో పిల్ల భలే ఉందిరా.. కట్టుబొట్టు కేకోయ్ కేకా అనేట్టుగా అందరి దృష్టిని ఆకర్షించిన ఈ భామ సోషల్ మీడియాలో కాక రేపుతుంది. పొట్టి దుస్తుల్లో హీట్ పెంచే ఫొటోలను పెడుతూ కుర్రకారు మనసులను దోచుకుంటున్నారు. ఈ ఫొటోలను చూస్తుంటే గ్లామర్ రోల్స్‌కు తాను సిద్ధంగా ఉన్నట్లు సంకేతాలు కూడా పంపుతున్నట్టుగా కనిపిస్తుంది. కావ్య నటించిన ‘ఉస్తాద్’ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది.
మెగాస్టార్ చిరంజీవి ‘ఠాగూర్’ సినిమాలో పిల్ల కళ్ల పాపగా ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ పంచింది కావ్య కళ్యాణ్ రామ్. అయితే బలగం సక్సెస్ తరువాత.. అదే పిల్ల కళ్లను గుర్తించుకుని మరీ ఆటపట్టించారు మెగాస్టార్ చిరంజీవి. ఆ సందర్భాన్ని గుర్తు చేసుకుని తెగ ఆనందపడిపోయింది కావ్య పాప. మెగాస్టార్ తనని గుర్తుపెట్టుకుని మరీ అభినందించడం పట్ల సంతోషం వ్యక్తం చేసింది. బలగం సినిమాతో చాలా మంది దృష్టిని ఆకర్షించిన కావ్య రానున్న రోజులలో మంచి ఆఫర్స్ అందుకోనున్నట్టు తెలుస్తుంది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…