OTT : కరోనా తర్వాత ఒటీటీలకి మస్త్ డిమాండ్ పెరిగింది. ఓటీటీకి ప్రేక్షకులు ఎక్కువ అలవాటుపడడంతో ఓటీటీ వారు కూడా మంచి వైవిధ్యమైన వినోదం పంచుతున్నారు. ఇప్పుడు థియేటర్స్ లో కన్నా కూడా ఓటీటీలో వచ్చే కంటెంటపైన ఎక్కువ దృష్టి సారిస్తున్నారు. ఆయా ఓటీటీ సంస్థలు ప్రతివారం కొత్త కొత్త సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తుండగా, ఈ వారం కూడా ఏకంగా 26 న్యూ సినిమాలను రిలీజ్ చేసేందుకు రెడీ అయిపోయాయి. ఇందులో కొన్ని ఇప్పటికే స్ట్రీమింగ్ అవుతుండగా, మరికొన్ని శుక్రవారం.. ఓటీటీల్లో అందుబాటులోకి వస్తున్నాయి.
అయితే ఓటీటీలో సందడి చేసే వాటిలో తెలగు నుండి దసరా సినిమా ఉంది. సేవ్ ది టైగర్, వ్యవస్థ అనే సిరీస్ లు, యూ అండ్ ఐ మూవీ తెలుగులో స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధమయ్యాయి. నెట్ ఫ్లిక్స్ లో AKA – ఇంగ్లీష్ థ్రిల్లర్, బిఫోర్ లైఫ్ అఫ్టర్ డెత్ – హిందీ మూవీ, కింగ్ ఆఫ్ కలెక్ట్ బెల్స్ – ఇంగ్లీష్ సిరీస్, మ్యూయి: ది కర్స్ రిటర్న్స్ – వియత్నామీస్ మూవీ, దసరా – తెలుగు సినిమా (స్ట్రీమింగ్ కానుంది), స్వీట్ టూత్ సీజన్ 2 – ఇంగ్లీష్ సిరీస్ (ఆల్రెడీ స్ట్రీమింగ్), ది మ్యాచ్ మేకర్ – అరబిక్ మూవీ (స్ట్రీమింగ్ అవుతుంది), ది నర్స్ – ఇంగ్లీష్ సిరీస్ (ఆల్రెడీ స్ట్రీమింగ్) అవుతుంది.
ఇక అమెజాన్ ప్రైమ్ లో చూస్తే .. సిటా డెల్ – ఇంగ్లీష్ సిరీస్, గురుదేవ్ హొయసల – కన్నడ మూవీ (ఆల్రెడీ స్ట్రీమింగ్), పతూ తలా – తమిళ్ మూవీ (స్ట్రీమింగ్ అవుతుంది), డిస్నీ ప్లస్ హాట్ స్టార్: పీటర్ పాన్ & వెండి – ఇంగ్లీష్ మూవీ, వేద్ – మరాఠీ మూవీ, సేవ్ ది టైగర్స్ – తెలుగు సిరీస్ (స్ట్రీమింగ్ అవుతుంది). ఈటీవీ విన్ లో యూ & ఐ – తెలుగు సిరీస్ ( ఆల్రెడీ స్ట్రీమింగ్), బుక్ మై షో: ది ఎకార్స్సిసం ఆఫ్ గాడ్ – ఇంగ్లీష్ మూవీ, జస్టిస్ లీగ్ x RWBY – ఇంగ్లీష్ సినిమా (ఆల్రెడీ స్ట్రీమింగ్), సోనీ లివ్: తురముఖం – తెలుగు డబ్బింగ్ మూవీ స్ట్రీమింగ్ కానుంది . జీ 5 లో యూటర్న్ – హిందీ మూవీ, వ్యవస్థ – తెలుగు సిరీస్ పకలుం పతిరావుం – మలయాళ సినిమా, పరిచాయియన్ – హిందీ షార్ట్ ఫిల్మ్, ముబి: వింటర్ బాయ్ – ఫ్రెంచ్ మూవీ, అమెజాన్ మినీ టీవీ: భోల్ హరి భోల్ – మరాఠీ మూవీ, స్టాఫ్ రూమ్ – హిందీ సిరీస్, అడ్డా టైమ్స్: మితిన్ మషి – బెంగాలీ మూవీ స్ట్రీమింగ్ కానుంది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…