Kavya Kalyanram : బ‌ల‌గం బ్యూటీ మాస్ డ్యాన్స్ చూస్తే పిచ్చెక్కిపోతారు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Kavya Kalyanram &colon; ఇటీవ‌à°² కొంద‌రు భామ‌లు ఒక్క సినిమాతోనే లైమ్‌లైట్‌లోకి à°µ‌స్తున్నారు&period; అలా à°¬‌à°²‌గం సినిమాతో అంద‌à°°à°¿ దృష్టిని ఆక‌ర్షించిన అందాల ముద్దుగుమ్మ కావ్య క‌ళ్యాణ్ రామ్&period; చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాలలో నటించి ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయమైనటువంటి కావ్య కళ్యాణ్ రామ్ à°¬‌à°²‌గం సినిమాతో ఒక్క‌సారిగా అంద‌à°°à°¿ దృష్టిని ఆక‌ర్షించింది&period; చైల్డ్ ఆర్టిస్ట్ గా గంగోత్రి సినిమాలో నటించారు&period;అలాగే పవన్ కళ్యాణ్ నటించిన సినిమాలో కూడా నటించి సందడి చేశారు&period; ఇలా పలు సినిమాలలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన కావ్య కళ్యాణ్ రామ్ మసూద్ సినిమా ద్వారా హీరోయిన్గా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వివి వినాయక్ చిరంజీవి కాంబినేషన్లో వచ్చిన ఠాగూర్ సినిమాలో కూడా కావ్య క‌ళ్యాణ్ రామ్ à°¨‌టించింది&period; ఈ అమ్మ‌డు తాజాగా à°¤‌à°¨ డ్యాన్స్ తో అంద‌à°°à°¿ దృష్టిని ఆక‌ర్షించింది&period; కావ్య మాస్ డ్యాన్స్ చూసి కుర్రాళ్లు పిచ్చెక్కిపోతున్నారు&period; చింపేసావు పో అంటూ కామెంట్స్ చేస్తున్న‌రు&period; ఇటీవ‌à°² ఈ బ్యూటీ à°¤‌à°¨ అంద‌చందాల‌తోను కుర్ర‌కారు గుండెల్లో గుబులు రేపుతుంది&period; ఇటీవ‌à°² ఈ అమ్మ‌డు కొన్ని బోల్డ్ కామెంట్స్ కూడా చేసింది&period; డబ్బులు ఎక్కువగా ఇస్తానంటే ఇంటిమేట్ సన్నివేశాలు&comma;బోల్డ్ సీన్స్&comma; బెడ్రూమ్స్ సన్నివేషాల్లో కూడా నటించడానికి ఓకే అంటూ బోల్డ్ కామెంట్స్ చేయడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;15380" aria-describedby&equals;"caption-attachment-15380" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-15380 size-full" title&equals;"Kavya Kalyanram &colon; à°¬‌à°²‌గం బ్యూటీ మాస్ డ్యాన్స్ చూస్తే పిచ్చెక్కిపోతారు&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;06&sol;kavya-kalyanram&period;jpg" alt&equals;"Kavya Kalyanram danced for bhola shankar song " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-15380" class&equals;"wp-caption-text">Kavya Kalyanram<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ మధ్యకాలంలో చాలామంది హీరోయిన్లు రెమ్యూనరేషన్ ఎక్కువగా డిమాండ్ చేస్తే బికినీలు వేయడానికైనా బెడ్రూమ్స్ సీన్స్&comma;రొమాంటిక్ సన్నివేశాల్లో నటించడానికి ఏ మాత్రం వెన‌కాడ‌డం లేదు&period;&period; అందుకే కావ్య కళ్యాణ్ రామ్ కూడా అలా మాట్లాడింది అంటూ ఆమెను కొంతమంది సమర్థిస్తున్నారు&period;16 చిత్రాల్లో బాలనటిగా నటనతో మెప్పించిన కావ్య ఇప్పుడు హీరోయిన్‌గా à°¸‌త్తా చాటేందుకు ప్ర‌à°¯‌త్నిస్తుంది&period; à°®‌à°°à°¿ మంచి రోజులు క‌లిసి à°µ‌స్తే కావ్య కూడా స్టార్ హీరోయిన్స్ జాబితాలో చేర‌డం ఖాయ‌మంటున్నారు&period;<&sol;p>&NewLine;<p><amp-youtube data-videoid&equals;"XGA02RsFNeE" layout&equals;"responsive" width&equals;"1000" height&equals;"563"><&sol;amp-youtube><&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

10 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

10 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

10 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

10 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

10 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

10 months ago