Kavya Kalyanram : రీసెంట్ గా రిలీజ్ అయిన బలగం సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది అందాల చిన్నది కావ్య కళ్యాణ్ రామ్. చైల్డ్ ఆర్టిస్ట్ గా పలు సినిమాల్లో నటించి మెప్పించిన కావ్య అల్లు అర్జున్ హీరోగా పరిచయం అయిన గంగోత్రి సినిమాలో వల్లంకి పిట్ట పాటతో బాగా పాపులర్ అయ్యింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ నటించిన బాలు సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది. ఇక ఈ అమ్మడు మసూద సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది. రీసెంట్ గా నటుడు వేణు దర్శకత్వంలో వచ్చిన బలగం సినిమాలో నటించి అందరి దృష్టిని ఆకర్షించింది. చిత్రంలో తెలంగాణ అమ్మాయిగా కనిపించి ఆకట్టుకుంది కావ్య.
బలగం సినిమాలో కావ్య నటనకు మంచి మార్కులు పడ్డాయి. అయితే ఈ చిన్నది అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ సినిమాల్లోనే కాదు మెగాస్టార్ చిరంజీవి సినిమాలో కూడా నటించింది. వివినాయక్ దర్శకత్వంలో చిరంజీవి నటించిన ఠాగూర్ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో మనందరికి తెలిసిందే. మెగాస్టార్ కెరీర్ లో వన్ ఆఫ్ ది బిగ్ హిట్ గా నిలిచింది ఈ సినిమా. ఈ సినిమాలో చిరంజీవి దగ్గర కొంతమంది పిల్లలు ఉంటారు. వారిలో కావ్య కళ్యాణ్ రామ్ ఒకరు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కావ్య మాట్లాడుతూ.. ఈ మధ్య ఓ సందర్భంలో చిరంజీవిగారిని కలిసాను. ఆయన నన్ను గుర్తుపడతారా అని అనుకున్నాను.
ఠాగూర్ అనే లోగానే పిల్లికల్లు అని నన్ను గుర్తుపట్టారు. అప్పుడే ఇంత పెద్ద వాళ్ళు అయిపోయారా..? మిమ్మల్ని చూస్తుంటే మాకు వయసు అయ్యిందనిపిస్తుంది అంటూ నవ్వేశారు అని తెలిపింది. అయితే బలగం తర్వాత కావ్యకి మంచి మంచి ఆఫర్స్ వస్తున్నాయి. ప్రస్తుతం తన ఫిట్‌నెస్‌పై కూడా దృష్టి పెట్టింది కావ్య. జిమ్ లో అందాలు ఆరబోస్తూ ప్రేక్షకులకి మత్తెక్కించే అందాలు చూపిస్తూ నానా రచ్చ చేస్తుంది. ఏది ఏమైన కొద్ది రోజులుగా కావ్య అంద చందాలు ప్రేక్షకుల మతులు పోగొడుతున్నాయంటే అతిశయోక్తి కాదు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…