Kavya Kalyan Ram : ఎగ‌సిప‌డే ఎద ఎత్తుల‌తో బ‌ల‌గం పాప ర‌చ్చ పీక్స్ లో ఉందిగా..!

Kavya Kalyan Ram : అల్లు అర్జున్ హీరోగా రూపొందిన గంగోత్రి సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం అయింది కావ్య క‌ళ్యాణ్ రామ్. ఈ సినిమాలో చాల క్యూట్ క్యూట్‌గా ముద్దు ముద్దుగా క‌నిపించి అల‌రించింది కావ్య‌. ఈ అమ్మ‌డు గతేడాది ‘మసూద’ చిత్రంతో మొదటి హిట్ అందుకోగా, ఈ ఏడాది ‘బలగం’ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ త‌న ఖాతాలో వేసుకుంది. తెలంగాణ రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ చిత్రంలో తన క్యూట్ లుక్స్‌తో ఆకట్టుకుంది. ప్రస్తుతం శ్రీ సింహా హీరోగా తెరకెక్కుతున్న ‘ఉస్తాద్’ చిత్రంలో ఫిమేల్ లీడ్‌గా నటిస్తోంది. ఇక సోష‌ల్ మీడియాలోను ఈ అమ్మ‌డు త‌న అంద‌చందాల‌తో కుర్రకారుకి మ‌త్తెక్కిస్తుంది.

ఇండస్ట్రీలో తాను బాడీ షేమింగ్ ఎదుర్కొన్నట్లుగా ఇటీవల కావ్య వెల్లడించిందంటూ సోష‌ల్ మీడియాలో అనేక వార్త‌లు హ‌ల్‌చ‌ల్ చేశాయి. లావుగా ఉన్నావని, ఇలా అయితే హీరోయిన్‌గా చాన్స్‌లు కష్టమని డైరెక్టర్లు, నిర్మాతలు ముఖం మీదే చెప్పారనే న్యూస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. అయితే వీటిపై తాజాగా స్పందించిన కావ్య.. తాను ఎక్కడా అలాంటి వ్యాఖ్యలు చేయలేద‌ని చెప్పుకొచ్చింది. ఇలాంటి తప్పుడు ప్రకటనలు ప్రచారం చేయొద్దని మీడియాకు విజ్ఞప్తి చేస్తున్నాను. ధన్యవాదాలు’ అని ట్వీట్ చేసింది. ఇదిలా ఉంటే, బలగం మూవీతో లైమ్ లైట్‌లోకి వచ్చిన కావ్య.. సగటు తెలంగాణ అమ్మాయి పాత్రలో అద్భుతంగా నటించింది.

Kavya Kalyan Ram latest program video viral
Kavya Kalyan Ram

ఇటీవ‌ల బ‌ల‌గం విజ‌యోత్స వేడుక‌లో పాల్గొన్న కావ్య త‌న అందాలు ఆర‌బోస్తూ గ‌ల గ‌ల మాట్లాడేసింది.త‌న‌కి ఇలాంటి సినిమా ఛాన్స్ రావ‌డం చాలా అదృష్ట‌మ‌ని అన్నారు. మాకు మేము థ్యాంక్స్ చెప్పుకొని బోర్ వ‌స్తుంది. సాధార‌ణంగా సినిమా ప్ర‌మోష‌న్స్ ఎక్కువ జ‌రుగుతుంటాయి. కాని మేము వాటి క‌న్నా ఎక్కువ స‌క్సెస్ మీట్స్ జ‌రుపుకుంటున్నామ‌ని కావ్య అంది. గంగోత్రి, బాలు , విజయేంద్ర వర్మ, ఠాగూర్, సుభాష్ చంద్రబోస్, బన్నీ, పాండురంగడు ఇలా పదికి పైగా చిత్రాల్లో కావ్య చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసింది. వినూత్నమైన సబ్జెక్టుతో ఉస్తాద్ తెర‌కెక్క‌గా, ఈ సినిమాలో కూడా కావ్య న‌టించింది. ఈ సినిమా కూడా విజయం సాధిస్తే కావ్య హ్యాట్రిక్ కొట్టినట్లు అవుతుంది.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago