Karthika : కేర‌ళ సంప్ర‌దాయంలో వివాహం చేసుకున్న రాధ కూతురు.. వైర‌ల్‌గా మారిన పెళ్లి వీడియో..

<p style&equals;"text-align&colon; justify&semi;">Karthika &colon; సీనియర్ నటి రాధ కూతురు కార్తీక నాయర్ &lpar;రంగం ఫేమ్&rpar; రోహిత్‌à°² పెళ్లి ఆదివారం నాడు కేరళలో ఘనంగా జరిగిన విష‌యం తెలిసిందే&period; త్రివేండ్రంలో జరిగిన ఈ పెళ్లికి టాలీవుడ్&comma; కోలీవుడ్&comma; మాలీవుడ్&comma; బాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు&period; జాకీ ష్రాఫ్&comma; చిరంజీవి&comma; రాధిక&comma; సుహాసిని&comma; రేవతి&comma; మేనక సురేష్ ఇలా చాలా మంది విచ్చేశారు&period; కార్తీక నాయర్ పెళ్లి ఫోటోలు ఇప్పుడు నెట్టింట్లో బాగానే ట్రెండ్ అవుతున్నాయి&period; పెళ్లికి సంబంధించిన కొన్ని ఫోటోలను నటి రాధిక తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకుంటూ నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు&period; ప్రస్తుతం కార్తీక పెళ్లి ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పెళ్లిలో à°µ‌ధూవ‌రులు ఇద్ద‌రు తెగ సందడి చేశారు&period; అయితే పెళ్లి à°¤‌ర్వాత à°­‌ర్త రోహిత్‌తో క‌లిసి ఫొటో షేర్ చేస్తూ&period;&period;మా అంద‌మైన క‌à°¥ మొద‌లైంది&period; మీ ఆశీస్సుల‌కి à°§‌న్యవాదాలు అంటూ కామెంట్ పెట్టింది&period; ప్ర‌స్తుతం కార్తీక ఫొటోలు నెట్టింట తెగ à°¹‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి&period; దక్షిణాది చిత్రపరిశ్రమలో కథానాయికగా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది హీరోయిన్ కార్తీక&period; జోష్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది&period; ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కమర్షియల్ హిట్ కాకపోయినా&period;&period; ఆమె నటనకు ప్రశంసలు అందుకుంది&period; ఆ తర్వాత జీవా నటించిన రంగం సినిమాతో సూపర్ హిట్ అందుకుంది&period; ఈ మూవీతో టాలీవుడ్ లో క్రేజ్ సంపాదించుకుంది&period; ఆ తర్వాత బ్రదర్ ఆఫ్ బొమ్మాళి&comma; దమ్ము చిత్రాల్లో నటించిన కార్తీకకు అంతగా అవకాశాలు రాలేదు&period; దీంతో తమిళంలో బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తూ అక్కడే బిజీగా ఉండిపోయింది&period; కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటున్న కార్తీక&period;&period; వ్యాపారరంగంలో రాణిస్తుంది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;22109" aria-describedby&equals;"caption-attachment-22109" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-22109 size-full" title&equals;"Karthika &colon; కేర‌à°³ సంప్ర‌దాయంలో వివాహం చేసుకున్న రాధ కూతురు&period;&period; వైర‌ల్‌గా మారిన పెళ్లి వీడియో&period;&period;" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;11&sol;karthika&period;jpg" alt&equals;"Karthika marriage celebration video viral " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-22109" class&equals;"wp-caption-text">Karthika<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నాగచైతన్య హీరోగా నటించిన జోష్ సినిమాతొ హీరోయిన్ కార్తీక కూడా వెండితెరకు పరిచయమయ్యింది కార్తీక&period; ఒకప్పటి స్టార్ హీరోయిన్ రాధా వారసురాలిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన కార్తీక&period;&period;పెద్దగా అవకాశాలు సాధించలేకపోయింది&period; సినిమా ఇండస్ట్రీలో ఎక్కువ కాలం రాణించలేదు పరిశ్రమలో నిలబడలేక పోయింది&period; సినిమాలు మానేసి ప్రస్తుతం దుబాయ్ లో ఉన్న తమ ఫ్యామిలీ హోటల్స్ బిజినెస్ లు చూసుకుంటూ బిజినెస్ ఉమెన్ గా మారిపోయారు&period;<&sol;p>&NewLine;<p><amp-youtube data-videoid&equals;"oiwscXXucZE" layout&equals;"responsive" width&equals;"1000" height&equals;"563"><&sol;amp-youtube><&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

9 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

9 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

9 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

9 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

10 months ago