Prudhvi : జ‌గ‌న్‌ని ఇమిటేట్ చేస్తూ గ‌ట్టిగా ఇచ్చేసిన పృథ్వీ..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Prudhvi &colon; కూకట్‌పల్లి నియోజకవర్గం నుంచి జనసేన అభ్యర్థిగా ప్రముఖ బిల్డర్‌ ముమ్మారెడ్డి ప్రేమకుమార్ ను ఖరారు చేసిన విష‌యం తెలిసిందే&period; కూకట్‌పల్లి ప్రాంతానికి చెందిన ఆయన బీజేపీ టికెట్‌ ఆశిస్తూ ఆరునెలల క్రితం ఆ పార్టీలో చేరారు&period; కూకట్‌పల్లి టికెట్‌ పొత్తులో భాగంగా జనసేనకు కేటాయిస్తున్నట్లు తెలియడంతో ఆయన జనసేనలో ఇటీవల చేరారు&period; ఈ మేరకు జనసేన నాయకత్వం ప్రేమకుమార్‌ను అభ్యర్థిగా నిర్ణయించారు&period; ఆయనకు అభిమానులు&comma; స్నేహితులు శుభాకాంక్షలు తెలిపారు&period; ఆయ‌à°¨‌ని గెలిపించేందుకు ముమ్మ‌à°° ప్ర‌à°¯‌త్నం చేస్తున్నారు&period; తాజాగా కాపునాడు కార్య‌క్ర‌మం కూక‌ట్ à°ª‌ల్లిలో నిర్వ‌హించ‌గా 30 ఇయ‌ర్ ఇండ‌స్ట్రీ పృథ్వీ కూడా పాల్గొన్నారు&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పృథ్వీ మాట్లాడుతూ&period;&period; జ‌à°¨‌సైనికుల‌కి కృత‌జ్ఞ‌తల తెలియ‌జేస్తున్నాను&period; ఇదే ఆఖ‌à°°à°¿ అవ‌కాశం&period; à°®‌à°¨ à°¸‌త్తా చూపాలి&period; గ‌ట్టిగా అరిస్తే ఏం కాదు&period; à°®‌నం à°ª‌ని చేయాలి&period; కూక‌ట్‌à°ª‌ల్లిలో సెటిల‌ర్స్ ఎక్కువ‌గా ఉన్నారు&period; సినిమా రంగానికి చెందిన వారు కూడా ఇక్క‌à°¡ ఉన్నారు&period; నేను కూడా రేప‌టి నుండి గ‌à°¡‌à°ª‌గ‌à°¡‌à°ª‌కి ప్ర‌చారానికి à°µ‌స్తున్నాను అంటూ జ‌గ‌న్ పెట్టిన కార్య‌క్ర‌మంపై పంచ్ వేస్తూ ప్ర‌సంగాన్ని కొన‌సాగించారు పృథ్వీ&period; ఈ సారి జ‌à°¨‌సేన‌ని à°®‌నంద‌రం క‌లిసి గెలిపిద్దాం అని ఆయ‌à°¨ పిలుపునిచ్చారు&period; ప్ర‌స్తుతం పృథ్వీ కామెంట్స్ నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;22112" aria-describedby&equals;"caption-attachment-22112" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-22112 size-full" title&equals;"Prudhvi &colon; జ‌గ‌న్‌ని ఇమిటేట్ చేస్తూ గ‌ట్టిగా ఇచ్చేసిన పృథ్వీ&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;11&sol;prudhvi&period;jpg" alt&equals;"Prudhvi imitated cm ys jagan video viral " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-22112" class&equals;"wp-caption-text">Prudhvi<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తెలంగాణ ఎన్నికల బరిలో బిజెపి తో కలిసి జనసేన బరిలోకి దిగిన సంగతి తెలిసిందే&period; రాష్ట్ర వ్యాప్తంగా 8 స్థానాలలో జనసేన పోటీ చేస్తుంది&period; కూకట్‌పల్లి – ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్&comma; తాండూరు – నేమూరి శంకర్ గౌడ్&comma; కోదాడ – మేకల సతీష్ రెడ్డి&comma; నాగర్ కర్నూలు – వంగ లక్ష్మణ్ గౌడ్&comma; ఖమ్మం – మిర్యాల రామకృష్ణ&comma; కొత్తగూడెం – లక్కినేని సురేందర్ రావు&comma; వైరా &lpar;ఎస్టీ&rpar; – డాక్టర్ తేజావత్ సంపత్ నాయక్&comma; అశ్వారావుపేట &lpar;ఎస్టీ&rpar; – ముయబోయిన ఉమాదేవి లు పోటీ చేస్తున్నారు&period; వీరంతా గత కొద్దీ రోజులుగా ప్రచారం చేసుకుంటూ వెళ్తున్నారు&period; అయితే తమ అధినేత పవన్ ఒక్కసారైనా ప్రచారంలో పాల్గొంటే బాగుంటుందనే భావనలో ఉన్నారు&period; ఈ క్ర‌మలో à°ª‌à°µ‌న్ క‌ళ్యాణ్ 26à°¨ పవన్ కూకట్‌పల్లిలో ప్రచారం చేస్తారని&comma; ఆ తర్వాత బహిరంగ సభలో పాల్గొంటారన్నారు&period; కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో కలసి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని తెలుస్తుంది&period;<&sol;p>&NewLine;<p><amp-youtube data-videoid&equals;"wq1CrRHGFbk" layout&equals;"responsive" width&equals;"1000" height&equals;"563"><&sol;amp-youtube><&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

9 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

9 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

9 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

9 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

9 months ago