Director Surya Kiran : సూర్య కిర‌ణ్ మృతిపై సంచ‌ల‌న కామెంట్స్ చేసిన కరాటే క‌ళ్యాణి

Director Surya Kiran : స‌త్యం సినిమాతో ద‌ర్శ‌కుడిగా త‌న స‌త్తా నిరూపించుకున్న సూర్య కిర‌ణ్ అనారోగ్యంతో క‌న్నుమూసిన విష‌యం తెలిసిందే. కామెర్ల వ్యాధితో తమిళనాడులోని చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ కన్నుమూశారు. సూర్య కిరణ్ మరణ వార్త తెలియగానే..అటు టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీ దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. నటి కళ్యాణిని వివాహం చేసుకుని.. అభిప్రాయ బేధాలతో విడిపోయాడు. వైవాహిక జీవితం ఫెయిల్, ఇండస్ట్రీలో వరుస అపజయాలు అతడ్ని కుంగుబాటుకు గురి చేశాయని తెలుస్తోంది. మాస్టర్ సురేశ్ పేరుతో బాలనటుడిగా 200లకు పైగా చిత్రాల్లో నటించిన ఈ యాక్టర్.. నటి సుజితకు సోదరి అవుతుందన్న విషయం తెలిసిందే.

సత్యం, ధన 51, బ్రహ్మాస్త్రం, రాజు భాయ్, చాప్టర్-6 లాంటి సినిమాలు తెరకెక్కించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. సూర్య కిరణ్ మాస్టర్ సురేష్ పేరుతో సుమారు 200 దాకా చిత్రాలలో బాలనటుడిగా కనిపించాడు. తర్వాత పలు చిత్రాలలో నహాయనటుడిగా నటించాడు. సూర్యకిరణ్ నటి కళ్యాణిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. సూర్యకిరణ్ దర్శకత్వంలో కళ్యాణి కొన్ని చిత్రాలలో నటించింది. అయితే కొన్ని వ్యక్తిగత కారణాల వలన ఇద్దరూ విడిపోయారు. సూర్య కిరణ్ హీరోయిన్ కల్యాణిని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.. అయితే ఈ ఇద్దరూ విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే.. అయితే కళ్యాణితో విడిపోయిన తర్వాత సూర్యకిరణ్ చాలా కృంగిపోయారు అని తెలిపింది కరాటే కళ్యాణి.

karate kalyani comments on Director Surya Kiran death
Director Surya Kiran

భార్యతో విడిపొయిన తర్వాత జీవితంలో నాకు ఏమి మిగల్లేదు అని బాధపడేవారు. ఈ క్రమంలోనే మద్యానికి బానిసయ్యాడు. అతిగా మద్యం తాగడం వల్ల లివర్ డామేజ్ అయ్యింది. ఆయనకు పచ్చ కామెర్లు రావడంతో గుర్తించలేకపోయాడు. రోజూ మద్యం తాగడంతో అది కాస్త ఎక్కువైంది. ఆసుపత్రిలో చేరినా ప్రయోజనం లేకుండా పోయింది. భార్య ఎప్పటికైనా తిరిగివస్తుందని సూర్యకిరణ్ ఆశపడ్డారు. అలా జరగదేమో అని ఆలోచిస్తూ.. మద్యానికి బానిసయ్యారు అని తెలిపింది కరాటే కళ్యాణి. డు అలవాట్లు ఎక్కువయ్యాయి. వాళ్లు విడిపోయినప్పటికీ.. కళ్యాణి గురించి మంచిగా మాట్లాడేవారు. గుండెల నిండా ఆమెను నింపుకున్నారు. ఆమెతో విడాకులు తట్టుకోలేకపోయారు. నాకు ఎవ్వరూ లేరని ఇండస్ట్రీ నుండి దూరంగా ఉన్నారు’ ని చెప్పింది కరాటే కళ్యాణి.

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

1 month ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

1 month ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

5 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

5 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

5 months ago