Niharika Konidela : ఏంటి.. నిహారిక మ‌ళ్లీ పెళ్లి చేసుకుంటుందా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Niharika Konidela &colon; మెగా బ్ర‌à°¦‌ర్ నాగ‌బాబు ముద్దుల కూతురు నిహారిక గురించి ప్ర‌త్యేక à°ª‌రిచ‌యాలు అక్క‌ర్లేదు&period; నిహారిక కొణిదెల à°¤‌à°¨ ఫ్యామిలీ à°µ‌ద్ద‌న్నా కూడా సినిమా రంగంలోకి à°µ‌చ్చి సంద‌à°¡à°¿ చేసింది&period; అయితే&period;&period; ఆమె చైతన్యను వివాహం చేసుకుని ఆ తర్వాత విడాకులు తీసుకున్న విషయం కూడా తెలిసిందే&period; తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నిహారిక తన వ్యక్తిగత జీవితం గురించి&comma; విడాకుల తీసుకున్న తర్వాత వాటి గురించి తొలి సారి స్పందించారు&period; జీవితంలో పెళ్లి&comma; విడాకులు అనేవి చిన్న విషయాలు కావని&comma; అయినా ఆ సమయంలో తాను ఎలాంటి కఠిన పరిస్థితి ఎదుర్కొన్నానో తనకు మాత్రమే తెలుసని&comma; చూసేవారికి ఏం తెలుసని అన్నారు&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలాంటి టఫ్‌ కండీషన్‌లో తనకు కుటుంబం విలువేంటో తెలిసొచ్చిందని కూడా నిహారిక పేర్కొన్నారు&period; ఆ సమయంలో తల్లిదండ్రులు మాత్రమే మన కోసం నిలబడతారని తెలిపారు&period; విడాకుల సమయంలో తన తండ్రి నాగబాబు చాలా సపోర్ట్‌ చేశారని వెల్లడించారు&period; అయినా ఎవరూ కూడా పెళ్లి పెటాకులు అవుతుందని చేసుకోరని&comma; కానీ&comma; కొన్ని సార్లు అలా జరిగిపోతుందని అన్నారు&period; డివర్స్ అయింది క‌దా అని పెళ్లి చేసుకోకుండా ఉండ‌ను&period; ప్రేమ‌ని à°¤‌ప్ప‌క à°¨‌మ్ముతాను&period; అయితే à°®‌ళ్లీ పెళ్లి ఎప్పుడు చేసుకుంటానో నాకు కూడా తెలియ‌దు అని నిహారిక చెప్పుకొచ్చింది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;25455" aria-describedby&equals;"caption-attachment-25455" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-25455 size-full" title&equals;"Niharika Konidela &colon; ఏంటి&period;&period; నిహారిక à°®‌ళ్లీ పెళ్లి చేసుకుంటుందా&period;&period;&quest;" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;03&sol;niharika-konidela&period;jpg" alt&equals;"Niharika Konidela reportedly getting married again" width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-25455" class&equals;"wp-caption-text">Niharika Konidela<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌ను నాన్న కూచి అని కూడా పేర్కొంది&period; à°¤‌ను కోరుకుంటే కొండ మీద కోతిని కూడా తీసుకొస్తార‌ని పేర్కొంది నిహారిక‌&period; 2020లో జొన్నలగడ్డ వెంకట చైతన్య తో నిహారిక వివాహం కాగా&period;&period; 2023లో వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు&period; గుంటూరు రేంజ్ ఐజీ జొన్నలగడ్డ ప్రభాకర్ రావు కుమారుడైన చైతన్యను నిహారిక ప్రేమించి పెళ్లి చేసుకోవడం విశేషం&period; 2020 డిసెంబర్ 9à°¨ రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఉన్న ఒబెరాయ్ ఉదయ్ విలాస్‌లో నిహారిక-చైతన్యల విహహం అంగరంగ వైభవంగా జరిగింది&period; అయితే పెళ్లైన ఏడాదికే వీళ్ల మధ్య మనస్పర్దలు రావడంతో&period;&period; విడాకుల రూమర్లు ఊపందుకున్నాయి&period; అయితే 2023 జూన్‌లో నిహారిక-చైతన్యలకు విడాకులు మంజూరు చేసింది కోర్టు&period;<&sol;p>&NewLine;<p><amp-youtube data-videoid&equals;"aQNDBztUI9U" layout&equals;"responsive" width&equals;"1000" height&equals;"563"><&sol;amp-youtube><&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

10 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

10 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

10 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

10 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

10 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

10 months ago