Kantara Movie : టాప్ ప్లేస్‌లో కాంతారా మూవీ.. బాహుబ‌లి, ఆర్ఆర్ఆర్‌ల‌ని సైతం ప‌క్క‌కు నెట్టేసిందిగా..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Kantara Movie &colon; ఎలాంటి అంచ‌నాలు లేకుండా ప్రేక్ష‌కుల ముందుకు à°µ‌చ్చిన క‌న్న‌à°¡ చిత్రం కాంతార బాక్సాఫీస్ à°¦‌గ్గ‌à°° à°µ‌సూళ్ల సునామి సృష్టిస్తుంది&period; క‌న్న‌à°¡ వెర్ష‌న్ విడుద‌లై మూడు వారాలు గ‌డుస్తున్న నేప‌థ్యంలో 103 కోట్ల రూపాయల నెట్ à°µ‌సూళ్ల‌తో ఈ సినిమా దూసుకుపోతోంది&period; కేజీఎఫ్ 2&comma; కేజీఎఫ్ సినిమాల à°¤‌ర్వాత ఈ స్థాయి à°µ‌సూళ్ల‌ను అందుకున్న క‌న్న‌à°¡ సినిమా ఇదే &period; రిషభ్ శెట్టి హీరోగా నటించి దర్శకత్వం వహించిన ఈ మూవీ బడా బడా మూవీ మేకర్స్‌ను సైతం ఆశ్చర్యానికి గురి చేసింది&period; భాషతో సంబంధం లేకుండా విడుదలైన అన్ని చోట్ల à°µ‌సూళ్ల సునామి సృష్టిస్తుంది&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మూడు రోజులకే కాంతార డబుల్ బ్లాక్ బస్టర్ గా అవతరించింది&period; వీకెండ్ ఘనంగా ముగించిన కాంతార వర్కింగ్ డే సోమవారం కూడా అదే జోరు కనబరిచింది&period; ఏపీ&sol;తెలంగాణాలలో కాంతార మూడవ రోజు రూ&period; 1&period;90 కోట్లు షేర్ వసూలు చేసింది&period; ఇది ఓపెనింగ్ డే షేర్ కి చాలా దగ్గరగా ఉంది&period; ఫస్ట్ డే కాంతార రూ&period; 2&period;10 షేర్ రాబట్టింది&period; సెకండ్ డే ఆదివారం ఫస్ట్ డేకి మించిన వసూళ్లు దక్కాయి&period; రెండవ రోజు రూ&period; 2&period;80 షేర్ అందుకుంది&period;మూడు రోజులకు ఏపీ&sol;తెలంగాణాలలో కలిపి రూ&period; 6&period;80 కోట్ల షేర్&comma; రూ&period; 13&period;5 కోట్ల గ్రాస్ రాబట్టింది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;4426" aria-describedby&equals;"caption-attachment-4426" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-4426 size-full" title&equals;"Kantara Movie &colon; టాప్ ప్లేస్‌లో కాంతారా మూవీ&period;&period; బాహుబ‌లి&comma; ఆర్ఆర్ఆర్‌à°²‌ని సైతం à°ª‌క్క‌కు నెట్టేసిందిగా&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;10&sol;kantara-movie-1&period;jpg" alt&equals;"Kantara Movie become blockbuster hit after baahubali and rrr movies " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-4426" class&equals;"wp-caption-text">Kantara Movie<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కాంతార à°¹‌వా చూసి ప్ర‌తి ఒక్క‌రు ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తున్నారు&period; అయితే కాంతార తాజాగా మరో అరుదైన గౌరవాన్ని దక్కించుకుంది&period; తాజాగా ఐఎండీబీ ప్రకటించిన టాప్ 250 ఇండియన్‌ ఫిల్మ్స్‌ జాబితాలో కాంతార ఏకంగా మొదటి జాబితాలో నిలవ‌గా&comma; టాలీవుడ్ హిట్‌ చిత్రాలైన బాహుబలి&colon; ది కన్‌క్లూజన్&lpar;101&rpar;&comma; బాహుబలి&colon; ది బిగినింగ్&lpar;182&rpar;&comma; ఆర్ఆర్ఆర్&lpar;190&rpar; స్థానాల్లో నిలిచాయి&period; ప్రేక్షకులకు ఇచ్చే రేటింగ్స్‌ ఆధారంగా ఐఎండీబీ ఈ జాబితాను రూపొందిస్తుందనే విష‌యం à°®‌నంద‌రికి తెలిసిందే&period; ఏదేమైన కాంతార‌కి ఈ రేంజ్ రెస్పాన్స్ రావ‌డం గొప్ప విష‌యం అనే చెప్పాలి&period; కాంతార అర్ధం తెలిక‌పోయిన అందులోని à°¨‌టీన‌టులు à°®‌à°¨‌కు à°ª‌రిచ‌యం లేక‌పోయిన తెలుగు ప్రేక్ష‌కులు ఈ సినిమాకి à°ª‌ట్టం క‌ట్టారు&period;<&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

10 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

10 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

10 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

10 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

10 months ago