Kaikala Satyanarayana : కైకాల విల‌న్‌గా మార‌డం వెనుక ఇంత క‌థ ఉందా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Kaikala Satyanarayana &colon; టాలీవుడ్ సీనియర్ నటుడు&comma; నవరస నట సార్వభౌమ కైకాల సత్యనారాయణ ఈ రోజు ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు&period; 60 ఏళ్ల సినీ జీవితంలో విలన్‌గా&comma; క్యారెక్టర్ ఆర్టిస్టుగా&comma; కామెడీ పాత్రల్లో దాదాపు 750కి పైగా చిత్రాల్లో సత్యనారాయణ నటించారు&period; 1959లో &OpenCurlyQuote;సిపాయి కూతురు’ అనే చిత్రం ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆయన&period;&period; 2019లో &OpenCurlyQuote;మహర్షి’ సినిమాలో చివరిసారిగా కనిపించారు&period; అయితే కైకాల à°¨‌ట విన్యాసానికి మంత్ర ముగ్ధులు కాని వారు ఉండ‌రు&period; క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా&comma; హాస్య పాత్రలు కూడా చేసిన కైకాల విలన్‌గానే ఆడియెన్స్ à°®‌à°¨‌సులో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పాత్రల ఎంపికలో మార్పు చూపించి అన్ని వర్గాల ఆడియెన్స్ ని మెప్పించిన కైకాలకి అవకాశాల విషయంలో చాలా ఇబ్బందులు ఎదుర‌య్యాయి&period;తొలిసారి కైకాలను చూసి నీకు నటుడయ్యే లక్షణాలు ఉన్నాయి ఎల్వీ ప్ర‌సాద్ అన్నార‌ట‌&period; అయితే à°¤‌à°¨ సినిమా కోసం రెండు నెల‌à°² à°¸‌à°®‌యం à°ª‌డుతుంద‌ని చెప్ప‌డంతో ఆయ‌à°¨ వేరే సినిమాల‌కి ప్ర‌à°¯‌త్నించారు&period; కెబి&period;తిలక్ &grave;ఎం&period;ఎల్&period;ఏ&grave; అనే సినిమా లో సెకండ్ హీరోగా అవకాశం ఇస్తా అన్నారు&period; కానీ ఆయన్ని కాదని&comma; వేరే వ్యక్తికి ఇచ్చారు&period; &grave;భూకైలాస్&grave; సినిమాలో కూడా అవకాశం వచ్చినట్టే వచ్చి చేజారిపోయింది&period; ఇలా ఛాన్సెస్ కోల్పోతున్న‌ప్ప‌టికీ ఏ రోజు కైకాల కుంగిపోలేదు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;8180" aria-describedby&equals;"caption-attachment-8180" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-8180 size-full" title&equals;"Kaikala Satyanarayana &colon; కైకాల విల‌న్‌గా మార‌డం వెనుక ఇంత క‌à°¥ ఉందా&period;&period;&quest;" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;12&sol;kaikala-satyanarayana&period;jpg" alt&equals;"Kaikala Satyanarayana villain role in movies interesting facts " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-8180" class&equals;"wp-caption-text">Kaikala Satyanarayana<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కెరీర్‌లో ఎంతో విసిగిపోయిన కైకాల‌కి విఠలాచార్య గారి రూపంలో ఒక విస్పోటనం లాంటి అవకాశం వచ్చింది&period; అయితే హీరోగా కాదు&comma; విలన్ గా&period; కొంద‌రు à°¸‌న్నిహితులు ఆయ‌à°¨‌కు విల‌న్‌గా à°¨‌టించ‌à°®‌ని à°¸‌లహాలు ఇవ్వ‌డంతో కైకాల కూడా విలన్ గా నటిస్తానని విఠలాచార్యకి చెప్పాడు&period; దాంతో ఏ మాత్రం ఆలోచించకుండా తన సినిమాలో అవకాశం ఇచ్చారు&period; కనకదుర్గ పూజా మహిమ సినిమాతో విలన్ గా పరిచయం అయిన కైకాల&comma; ఆ సినిమా హిట్ అవ్వడంతో ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు&period; &grave;సహస్ర శిరచ్ఛే అపూర్వ చింతామణి&grave;&comma; &grave;మదనకామరాజు కథ&grave;&comma; &grave;అగ్గిపిడుగు&grave; ఇలా ఎన్నో సినిమాల్లో విలన్ గా మెప్పించారు&period; కైకాల రౌద్రమే కాదు&comma; కరుణ రసాన్ని కూడా అద్భుతంగా పండించగలరని నిరూపించాడు&period; అలాంటి à°®‌హోన్న‌à°¤ à°¨‌టుడు క‌న్నుమూయ‌డం చిత్ర à°ª‌రిశ్ర‌à°®‌లో విషాదం నింపింది&period;<&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

10 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

10 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

10 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

10 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

10 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

10 months ago