Jr NTR : ఎయిర్ పోర్ట్‌లో మెరిసిన జాన్వీ క‌పూర్, ఎన్టీఆర్.. ఏం చేశారంటే..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Jr NTR &colon; యంగ్ టైగర్ ఎన్టీఆర్&comma; అందాల ముద్దుగుమ్మ జాన్వీ క‌పూర్ క‌లిసి తొలిసారిగా దేవ‌à°° అనే చిత్రం చేస్తున్న‌రు&period; కొర‌టాల à°¶à°¿à°µ à°¦‌ర్శ‌కత్వంలో రూపొందుతున్న ఈ మూవీపై భారీ అంచ‌నాలే ఉన్నాయి&period; అయితే ఇటీవ‌à°² ఎన్టీఆర్ షూటింగ్‌కి బ్రేక్ ఇచ్చి విహార యాత్ర‌కు వెళ్లాడు&period; హాలిడే ట్రిప్ కోసం ఎన్టీఆర్ అండ్ ఫ్యామిలీ హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో క‌నిపించ‌గా&comma; తన భార్య లక్ష్మి ప్రణతి&comma; కొడుకులు అభయ్ రామ్&comma; భార్గవ్ రామ్ లతో కలిసి వేసవిలో చిల్ కావడానికి మరో ఫారెన్ ట్రిప్ కి వెళుతున్నార‌ని అంద‌రు అనుకున్నా అయితే ఇది షార్ట్ వెకేషన్ ట్రిప్ అని&comma; వారం రోజుల్లోనే ఎన్టీఆర్ తిరిగి హైదరాబాద్ చేరుకుంటారని సమాచారం&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక జాన్వీ కపూర్ కూడా అప్పుడ‌ప్పుడు షూటింగ్ కోసం హైద‌రాబాద్ à°µ‌చ్చి వెళుతూ ఉంటుంది&period; అయితే ఎప్పుడు జాన్వీ కనిపించిన కూడా ఫొటోగ్రాఫ‌ర్స్ à°¤‌à°® కెమెరాల‌లో బంధిస్తుంటారు&period; అయితే ఎన్టీఆర్&comma; జాన్వీ క‌పూర్ విడివిడిగా ఎయిర్ పోర్ట్‌లో క‌నిపించిన కూడా వారిద్ద‌రికి సంబంధించి à°¨ పిక్స్ &comma; వీడియోలు నెట్టింట à°¹‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి&period; ఇక వీరిద్ద‌à°°à°¿ కాంబోలో రూపొందుతున్న చిత్రంకి ఎన్టీఆర్ 30 అనే వర్కింగ్ టైటిల్ తో షురూ చేసి రీసెంట్ గానే ఈ సినిమాకు దేవర అనే టైటిల్ ఫిక్స్ చేశారు కొరటాల&period; ఈ టైటిల్ పోస్టర్ చూసి నందమూరి ఫ్యాన్స్ సంబరాలు చేసుకున్నారు&period; మరోసారి ఎన్టీఆర్ ఎన్టీఆర్ పవర్ ఫుల్ లుక్‌లో కనిపించనుండటంతో ఎంతో ఆతృతగా ఉన్నారు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;14647" aria-describedby&equals;"caption-attachment-14647" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-14647 size-full" title&equals;"Jr NTR &colon; ఎయిర్ పోర్ట్‌లో మెరిసిన జాన్వీ క‌పూర్&comma; ఎన్టీఆర్&period;&period; ఏం చేశారంటే&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;06&sol;jr-ntr-janhvi-kapoor&period;jpg" alt&equals;"Jr NTR and janhvi kapoor appeared at air port " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-14647" class&equals;"wp-caption-text">Jr NTR<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ మూవీతో బాలీవుడ్ భామ&comma; లేట్ శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుండటం విశేషంగా చెప్పుకోవ‌చ్చు&period; అదేవిధంగా మరో బీ టౌన్ యాక్టర్‌ సైఫ్ అలీ ఖాన్‌ రోల్ సినిమాకు మేజర్ అట్రాక్షన్ కానుందట&period; ఇప్పటికే దేవర షూటింగ్ సెట్స్ మీదకొచ్చిన సైఫ్&period;&period; పలు కీలక సన్నివేశాలు పూర్తి చేశారు&period; ఐదు భాషల్లో రూపొందుతోన్న ఈ సినిమాను అని భాషల ప్రేక్షకులకు దగ్గర చేసేలా పక్కాగా ప్లాన్ చేసుకున్నారు కొరటాల à°¶à°¿à°µ&period; ఈ మేరకు పలు ఇండస్ట్రీలకు చెందిన నటీనటులను తీసుకున్నారు&period; ఇప్పటికే చాలా మంది పేర్లు రివీల్ కాగా&period;&period; నిన్నగాక మొన్న కేజీఎఫ్ ఫేం తారక్ పొన్నప్ప కూడా నటిస్తున్నారనే విషయం బయటకొచ్చింది&period;<&sol;p>&NewLine;<p><amp-youtube data-videoid&equals;"qdThXRGOUgw" layout&equals;"responsive" width&equals;"1000" height&equals;"563"><&sol;amp-youtube><&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

9 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

9 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

9 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

9 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

9 months ago