Funny Run Outs : క్రికెట్ చ‌రిత్ర‌లో అత్యంత ఫన్నీ ర‌నౌట్స్ ఇవే..!

Funny Run Outs : ఇప్పుడు క్రికెట్ అనేది ప్ర‌తి ఒక్కరికి ఇంట్రెస్టింగ్ గేమ్‌గా మారింది. చిన్న పిల్లాడి నుండి పండు ముస‌లి వ‌ర‌కు క్రికెట్‌ని ఎంతో ఇష్ట‌ప‌డుతున్నారు. వాటికి సంబంధించిన విష‌యాల‌పై తెగ ఆస‌క్తి కూడా చూపిస్తున్నారు. అయితే ఇప్పుడు మ‌నం క్రికెట్ చ‌రిత్ర‌లో అత్యంత ఫ‌న్నీ ర‌నౌట్స్ గురించి తెలుసుకుందాం. ఒక మనిషి యొక్క తెలివి తేటలను ఐక్యూతో సూచిస్తూ ఉంటారు. అంటే ఒక మనిషికి ఎంత ఎక్కువ ఐక్యూ ఉంటే అతను అంత ఎక్కువ తెలివైన వాడు అని అర్ధం. కాగా క్రికెట్ లో తమ ఐక్యూ మిగతా ప్లేయర్స్ ఐక్యూ తో పోల్చుకుంటే చాలా ఎక్కువని ఈ క్రికెట్ ర‌నౌట్స్ తెలియ‌జేస్తుంటాయి.

బ్యాట్స్‌మెన్స్ కి స‌రైన కోఆర్డినేషన్ లేకపోవడంతో ర‌నౌట్ అవుతుంటారు. ఇద్దరు బ్యాట్స్‌మెన్ ఒకే క్రీజులోకి రావ‌డం, దాని వ‌ల‌న ర‌నౌట్ కావ‌డం క్రికెట్‌లో చాలా అరుదుగా జ‌రుగుతుంటాయి. ప్లేయర్స్ మధ్య కోఆర్డినేషన్ లేకుంటే ఇలాంటివే జరుగుతాయని నెటిజన్లు ట్వీట్స్ చేస్తున్నారు. అది జట్టుపై ప్రభావం చూపుతుందని సెటైర్లు వేస్తున్నారు. టీమ్ ఓటమికి కూడా కారణమవుతుందని అభిప్రాయపడుతున్నారు.ప్ర‌స్తుతం నెట్టింట చ‌క్క‌ర్లు కొడుతున్న వీడియోని చూస్తే పాక్ ఆట‌గాళ్ల మ‌ధ్య సరైన కో ఆర్డినేష‌న్ లేక ర‌నౌట్ అయ్యాడు. ఆస్ట్రేలియా-సౌతాఫ్రికా టెస్ట్ మ్యాచ్‌లో కూడా ఫ‌న్నీ ర‌నౌట్ జ‌రిగింది.

Funny Run Outs in cricket history
Funny Run Outs

వ‌న్డేల్లో క‌న్నా టెస్ట్ మ్యాచ్‌ల‌లో ఇలాంటి ఫ‌న్నీ ర‌నౌట్స్ ఎక్కువ‌గా జ‌రిగాయి. పరిగెత్తే క్ర‌మంలో కాలు జారిప‌డిపోవ‌డం వ‌ల్ల‌నో లేదంటే ఒక్కోసారి క్రీజులో ఉన్నామో లేదో చూసుకోకుండా ఉండ‌డం వ‌ల్ల ఈ ర‌నౌట్స్ జ‌రుగుతుంటాయి. ముందు ఎదుటి క్రికెట‌ర్‌ని అబ్జ‌ర్వ్ చేసి ప‌రుగెత్తాల‌ని అలాచేస్తే ర‌నౌట్ అయ్యే అవ‌కాశం చాలా త‌క్కువ అని ఎక్స్ ప‌ర్ట్స్ చెబుతున్నారు. అయితే క్రికెట్‌లో రారాజుగా వెలిగిన ఆస్ట్రేలియా ఇలాంటి ఫ‌న్నీ ర‌నౌట్స్ లో టాప్‌లో ఉండ‌డం విశేషం.

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

2 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

2 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

5 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

5 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

5 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

5 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

5 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

5 months ago