JC Prabhakar Reddy : తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన మాటలు తూటాల్లా పేలుతుంటాయి. ప్రత్యర్థులకి సవాల్ విసురుతూ రాజకీయం చేస్తున్న జేసీ తాజాగా ఓ టీవీ షోలో పాల్గొన్నారు. అందుకు సంబంధించిన ప్రోమో కొద్ది సేపటి క్రితం విడుదల కాగా, ఇందులో ఆయన పవర్ ఫుల్ పంచ్‌లు పేల్చారు.ఏంటి ఈ గెటప్ అని ఆర్కే అడగగా, నా వెంటుక పీకలేరు అని అన్నాడు కదా. మనకుకూడా ఎవరు పీకలేరు అని జుట్టు గడ్డం పెంచి యోగి అయ్యాను. అప్పుడు ఆర్కే మీకు ఇన్సిపిరేషన్ జగనా అని అడిగాడు. అప్పుడు బస్సులు లారీలు అన్నీ లాగేసాడు అని చెప్పాడు జేసీ.
ఇప్పితే పర్వాలేదు కాని సస్సన్స్ క్రియేట్ చేశారు. ఇక తనను స్వాముల వారు అనుకొని కాళ్లు మొక్కుతున్నారని జేసీ అన్నాడు. తాడిపత్రి లో కేతిరెడ్డి, జగన్ వలన మీలో ఇంత చేంజా అని అడిగారు ఆర్కే. అప్పుడు నాలో చాలా మార్పు వచ్చింది. కొంత తింటే చాలు అని ఇలా అయ్యాను. మరి అంత శాంతంగా ఉండను. మీరు అంత మొరటుగా ఉంటారు .భార్యలని కూడా కొడతారా అంటే అలాంటిది ఏమి లేదు, మంచిగా చూసుకుంటాం అని అన్నారు జేసీ. ప్రోమో చూస్తుంటే ఎపిసోడ్‌పై చాలా ఆసక్తి కలుగుతుంది. అయితే తాడిపత్రి మున్సిపల్ కార్యాలయంలో చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి ప్రస్తుతం నిరసన కొనసాగిస్తున్నారు. కౌన్సిలర్లతో కలిసి మున్సిపల్ కార్యక్రమంలోనే భోజనం చేసిన జేసీ ప్రభాకర్‌రెడ్డి అక్కడే నిద్రిస్తున్నారు.
మున్సిపల్ కమిషనర్ తీరును నిరసిస్తూ ఐదు రోజులుగా టీడీపీ కౌన్సిలర్లు ఆందోళన చేపట్టారు. టీడీపీ కౌన్సిలర్ల నిరసనను మున్సిపల్ కమిషనర్ పట్టించుకోకపోవడంతో టీడీపీ కౌన్సిలర్ల ఆందోళన కొనసాగుతూనే ఉంది. మున్సిపల్ కార్యాలయానికి కమిషనర్ వచ్చేంత వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని చైర్మన్ జేసీ ప్రభాకరరెడ్డి తెలిపారు. మున్సిపాలిటీలో స్థానిక ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి సంబంధించిన కొంతమంది కాంట్రాక్టర్‌లు పలు భవనాలను అసంపూర్తిగా నిర్మించి నిబంధనలకు విరుద్ధంగా ప్రారంభించారని జేసీ ప్రభాకర్‌రెడ్డి ఆరోపించారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…