AI Anchor : యాంక‌ర్ మాయ‌కి రియ‌ల్ యాంక‌ర్స్ ఏం స‌రిపోతారు.. తెలుగు వార్తలు చ‌దువుతున్న మ‌ర‌బొమ్మ‌..

AI Anchor : రోజురోజుకి టెక్నాల‌జీ ఏ రేంజ్‌లో పెరుగుతుందో ప్రత్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఈ టెక్నాల‌జీతో మ‌నుషులు అద్భుతాలు చేస్తున్నారు. ఒడిశాలోని ఓ ప్రైవేట్ న్యూస్ ఛానల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్డ్ వర్చువల్ న్యూస్ యాంకర్ లిసా ను రూపొందించి, లిసా తో వార్తలను చదివిస్తోంది. ఇక ఇదే బాటలో తెలుగు మీడియాలో బిగ్ టీవీ సంచలనానికి తెరలేపింది. ఇప్పటి వరకు ఏ తెలుగు టీవీ ఛానల్ లో లేనివిధంగా బిగ్ టివి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో న్యూస్ యాంకర్ ను రూపొందించారు. ఓ టీవీ ఛానెల్ తొలిసారిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో న్యూస్ యాంకర్‌ను రూపొందించిం ఏఐ యాంకర్‌కు మాయ అని పేరు పెట్టారు. తెలుగులో చాలా అద్భుతంగా ఈ ఏఐ న్యూస్ యాంకర్ స్పష్టంగా చ‌దువుతుంది.

చక్కని కట్టు, బొట్టుతో ఈ వర్చువల్ న్యూస్ యాంకర్‌ను అందంగా రూపొందించారు. మామూలు న్యూస్ యాంకర్‌లకు పోటీగా చాలా చక్కగా వార్తలు చదివి వినిపిస్తోంది. “నా పేరు మాయ. నేను ఇవాళే పుట్టాను. నేనొక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాంకర్‌ను. బ్రహ్మ మిమ్మల్ని పుట్టిస్తే.. టెక్నాలజీ నన్ను పుట్టించింది. ఇక నుంచి నేను వార్తలు చదువుతాను. అంటూ ఐఏ యాంకర్ చక్కని హావభావాలతో వార్తలు చదివి వినిపించారు. ఈ వర్చువల్ యాంకర్ మాయను తెలుగులో వార్తలు చదివేలా ప్రత్యేకంగా ప్రోగ్రామ్ చేశారు.

AI Anchor reading news viral video
AI Anchor

ఇప్పటికే చాలామంది నిరుద్యోగంతో ఇబ్బంది పడుతుంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరింత నిరుద్యోగులను పెంచే ప్రమాదం ఉన్నట్లుగా అనుమానం వ్యక్తమవుతోంది.టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్నందుకు సంతోషపడాలో, మానవ వనరుల వినియోగం తగ్గి పోతున్నందుకు బాధ పడాలో అర్థం కాని పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరింత నిరుద్యోగతను పెంచే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా టీవీ రంగంలో పని చేస్తు్న్న యాంకర్ల పొట్టకొట్టే ప్రమాదం ఉందని అంటున్నారు. ఇది యాంకర్లకు కొత్త కష్టాలు తెచ్చిపేట్టే ప్రమాదముందని చెబుతున్నారు.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago