Ram Charan : మెగా ఫ్యాన్స్ కు అదిరిపోయే వార్త‌.. చ‌ర‌ణ్‌తో జోడీ క‌ట్ట‌నున్న జాన్వీ క‌పూర్‌..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Ram Charan &colon; మెగా à°ª‌à°µ‌ర్ స్టార్ రామ్ చ‌à°°‌ణ్ వైవిధ్య‌మైన సినిమాల‌తో అల‌రిస్తున్న విషయం తెలిసిందే&period; చివ‌రిగా ఆర్ఆర్ఆర్ అనే పాన్ ఇండియా సినిమాతో à°ª‌à°²‌క‌రించిన రామ్ చ‌à°°‌ణ్ ప్ర‌స్తుతం శంక‌ర్ à°¦‌ర్శ‌కత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు&period; ఈ చిత్రం పాన్ ఇండియా మూవీగా రూపొందుతుంది&period; ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి&period; ఇక ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ ఎవ‌à°°à°¿ à°¦‌ర్శ‌క‌త్వంలొ చేయ‌బోతున్నారు అని ప్ర‌చారం జ‌రుగుతున్ à°¸‌à°®‌యంలో బుచ్చిబాబు సన దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నారు అని ప్ర‌క‌ట‌à°¨ à°µ‌చ్చింది&period; దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి&period; సుకుమార్ శిష్యుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన బుచ్చిబాబు సన డైరెక్టర్ గా తన మొదటి సినిమా ఉప్పెనతోనే మంచి హిట్ ను అందుకున్నారు&period; సినిమాతో పాటు సినిమాలోని పాటలు కూడా సూపర్ హిట్ కాగా&comma; సినిమా మంచి విజ‌యాన్ని సాధించింది&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బుచ్చిబాబు ఎన్టీఆర్‌తో à°¤‌à°¨ à°¤‌దుప‌à°°à°¿ చిత్రాన్ని చేయ‌నున్న‌ట్టు వార్తలు రాగా&comma; రామ్ చరణ్ సినిమాని తెర‌కెక్కించ‌బోతున్న‌ట్టు అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌à°¨ ఇచ్చారు&period; కాగా&period;&period; మైత్రీ మూవీ మేకర్స్&comma; సుకుమార్ రైటింగ్స్ సహకారంతో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు ఈ మూవీని నిర్మిస్తున్నారు&period; &OpenCurlyQuote;ఆర్ఆర్ఆర్’ సినిమాతో పాన్ ఇండియా హీరోగా రామ్ చరణ్ ఎదిగిపోయిన రామ్ చ‌à°°‌ణ్‌&period;&period; ఇప్పుడు యంగ్ డైరెక్ట‌ర్ బుచ్చిబాబుతో సినిమా చేయ‌నుండ‌డం అంద‌రిని ఆశ్చర్యాన్ని క‌లిగిస్తుంది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;7225" aria-describedby&equals;"caption-attachment-7225" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-7225 size-full" title&equals;"Ram Charan &colon; మెగా ఫ్యాన్స్ కు అదిరిపోయే వార్త‌&period;&period; చ‌à°°‌ణ్‌తో జోడీ క‌ట్ట‌నున్న జాన్వీ క‌పూర్‌&period;&period;&quest; " src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;12&sol;ram-charan-janhvi-kapoor&period;jpg" alt&equals;"janhvi kapoor might act with ram charan " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-7225" class&equals;"wp-caption-text">Ram Charan<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ సినిమాలో రామ్ చరణ్‌కి జోడీగా శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ à°¨‌టించ‌నుంద‌ని&comma; ఇప్పటికే ఆ మేరకు ప్రయత్నాలు కూడా ప్రారంభించినట్లు టాలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది&period; 2018లో &OpenCurlyQuote;దఢక్’ మూవీతో తెరంగేట్రం చేసిన జాన్వీ కపూర్&period;&period; ఆ తర్వాత వరుసగా లేడీ ఓరియెంటెడ్ మూవీలు &OpenCurlyQuote;గుంజన్ సక్సేనా’ &OpenCurlyQuote;గుడ్ లక్ జెర్రీ’లో నటించ‌గా&comma; ఇటీవల &OpenCurlyQuote;మిలీ’ అనే లేడి ఓరియెంటెడ్ చిత్రంతో అల‌రించింది&period; గ‌à°¤ కొంత కాలంగా జాన్వీ టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వ‌నుంద‌నే టాక్ వినిపిస్తుండ‌గా&comma; ఇప్పుడు రామ్ చ‌à°°‌ణ్ సినిమితో వెండితెర ఆరంగేట్రం చేయ‌నుంద‌ని వార్త‌లు à°µ‌స్తున్నాయి&period; à°®‌à°°à°¿ ఇందులో ఎంత నిజం ఉంద‌నేది తెలియ‌ల్సి ఉంది&period; ఒకవేళ జాన్వీ గ్రీన్ సిగ్నల్ ఇస్తే&quest; ఇది కచ్చితంగా క్రేజీ కాంబినేషన్ అవుతుంది&period; మెగాస్టార్ చిరంజీవి&comma; శ్రీదేవి కాంబినేషన్ 1990-2000లో వచ్చిన సినిమాలు బ్లాక్‌ బాస్టర్‌ హిట్‌గా నిల‌à°µ‌గా&comma; ఇప్పుడు రామ్ చ‌à°°‌ణ్‌- జాన్వీ కాంబోలో చిత్రం ఎంత పెద్ద విజ‌యం సాధిస్తుందా అని ప్రతి ఒక్క‌రు ఆలోచ‌à°¨‌లు చేస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

10 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

10 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

10 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

10 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

10 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

10 months ago