Naresh : ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకున్న నరేష్ నాలుగో పెళ్లి చేసుకోబోతున్నారంటూ వస్తున్న వార్తలు వైరల్ అవుతున్నాయి. వ్యక్తిగత జీవితంలో వచ్చిన సమస్యలు బయటకు రావటంతో ఆయనకు సంబంధించిన వార్తలు హైలెట్ అవుతున్నాయి. ఎక్కడ చూసిన ఆయన పెళ్లిళ్ల టాపికే మాట్లాడుకుంటున్నారు జనం. మరి నరేష్ ముగ్గురు భార్యలు ఎవరు? ఆయనకు ఎంతమంది సంతానం అనేది ఇప్పుడు చూద్దాం.. సినిమాలతో నరేష్‌కి మంచి గుర్తింపు ఉన్నప్పటికీ ప్రస్తుతం పెళ్లిళ్లతో తెగ వైరల్ అవుతున్నారు.
పవిత్ర లోకేష్ సహజీవనం చేస్తున్నట్టు వస్తున్న వార్తల నేపథ్యంలో నరేష్ ముందు చేసుకున్న పెళ్లిల గురించి, మాజీ భార్యల గురించి నెటిజన్లు ఆరా తీస్తున్నారు. చిన్న వయసులోనే సినిమాల్లోకి వచ్చిన నరేష్ చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఆ తరువాత హీరోగా తల్లి విజయనిర్మల దర్శకత్వంలో సినిమా చేశారు. ఇక నరేష్ కి డాన్స్ మామాస్టర్ శ్రీను గారి అమ్మాయితో పెళ్లి జరిగింది. ఈ దంపతులకు ఒక కుమారుడు నవీన్ విజయకృష్ణ ఉన్నారు. నరేష్ మొదటి భార్యకు, నరేష్ కి భేదాభిప్రాయాలు రావడంతో వారు విడిపోయారు. ఇక ఆ తర్వాత నరేష్ మళ్లీ రెండో పెళ్లి దేవులపల్లి కృష్ణశాస్త్రి మనవరాలు రేఖ సుప్రియను పెళ్లి చేసుకున్నారు.
వీరికి ఒకబ్బాయి తేజ. ఇతను చిత్రకారుడు. ప్రస్తుతం యానిమేషన్ నేర్చుకుంటున్నాడు. వీరిద్దరికీ గొడవలు రావడంతో వీరు విడిపోయారు. విడిపోయిన తర్వాత కూడా రేఖ సుప్రియతో కలిసి చెన్నైలోని ఓ ఎన్జీవో కోసం ఇప్పటికీ వీరు కలిసి పని చేస్తున్నారు. నరేష్ 2010లో మళ్లీ పెళ్లి చేసుకున్నారు. రమ్యరఘుపతి కాంగ్రెస్ సీనియర్ లీడర్, రఘువీరారెడ్డి తమ్ముడి కుమార్తె. ఈమెతో కూడా మనస్పార్థాలు రావడంతో విడాకులకు దరఖాస్తు చేశారు. వీరికి ముగ్గురు మగ పిల్లలున్నారు. ఇక ఇప్పుడు రమ్య రఘుపతితో దూరంగా ఉంటూ పవిత్ర లోకేష్ తో సహజీవనం చేస్తుండడంతో వివాదాలు తలెత్తుతున్నాయి.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…