Jabardasth Pavitra : బుల్లితెర కామెడీ షో జబర్దస్త్ ఎందరో నటీనటులను వెలుగులోకి తెచ్చిన విషయం తెలిసిందే.. పురుషులతో పాటు అమ్మాయిలు కూడా ఈ బుల్లితెర షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. సినిమాలలో కూడా నటిస్తున్నారు. అయితే జబర్దస్త్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న వాళ్లలో పాగల్ పవిత్ర కూడా ఒకరు. మొదట టిక్‌టాక్ వీడియోలు చేసుకునే ఆమె జబర్దస్త్‌లోకి వచ్చాక బాగా పాపులరైంది. తన అద్భుతమైన కామెడీ పంచులు, డైలాగులతో ఆకట్టుకున్న ఈ అమ్మడు. బుల్లెట్ భాస్కర్, హైపర్ ఆది, మంకీ వెంకీ, రాఘవ టీమ్స్ లో కనిపిస్తూ నవ్వుల పువ్వులు పూయిస్తుంది. శ్రీదేవి డ్రామా కంపెనీలో కూడా తెగ సందడి చేస్తుంది.
జబర్ధస్త్ షో లో తన కామెడీ టైమింగ్ తో అలరిస్తుంది పవిత్ర. చూసేందుకు హైట్ కాస్త తక్కువగా ఉన్నా ఆమె వేసే పంచ్ లు బాగా పేలుతున్నాయి. ప్రేక్షకులకు కూడా ఆమె పర్ ఫామెన్స్ విపరీతంగా నచ్చడంతో ఆమె పలు సీరియల్స్ లో కూడా నటించే అవకాశం కొట్టేసింది. కామెడీ షోల్లో ఎప్పుడూ నవ్వుతూ కనిపించే ఈ అమ్మాయి రియల్ లైఫ్‌లో ఎవరికీ కనిపించని కన్నీటి గాథలున్నాయి. కొన్నేళ్ల క్రితమే తండ్రి కన్నుమూయగా, తల్లి ఊళ్లోనే ఉంటోంది. తనకు ఉన్న బ్యూటీ సెలూన్ ను అమ్మేసి ఇటీవలే ఓ ఇంటిని కొనుగోలు చేసిన పవిత్ర తన ఇల్లు వాస్తుకు లేకపోవడంతో కొన్ని మరమ్మతులు కూడా చేయించింది.
పవిత్ర త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతుందని వార్తలు షికారు చేస్తున్నాయి. పవిత్ర..తేజని పెళ్లి చేసుకోనున్నారని తెలుస్తుంగా, ఇదేంటి వీరిద్దరూ పెళ్లి చేసుకోవడం ఏంటి.. కనీసం ప్రేమలో ఉన్నట్లు ఎప్పుడు చెప్పలేదు కదా అంటూ నెటిజన్స్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా మా పెళ్లి షాపింగ్ పేరుతో వీడియో షేర్ చేసింది పవిత్ర. దీనిలో ఆమెతో పాటు తేజ కూడా ఉండటంతో.. వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారేమో అనుకున్నారు నెటిజనులు. ‘‘మాకు పెళ్లి కుదిరింది. అందుకే పెళ్లి చీరలు కోసం షాపింగ్ చేయడానికి వచ్చాం’’ అంటూ వీడియోని ప్రారంభిస్తూ తెగ కామెడీ చేశారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…