Iravatham Movie : ఓటీటీలో దుమ్ము రేపుతున్న‌ చిన్న సినిమా.. మిలియ‌న్ల కొద్దీ వ్యూస్‌..

Iravatham Movie : సస్పెన్స్, థ్రిల్లర్ జోనర్‌తో తెరకెక్కిన ఐరావతం చిత్రం ఓటీటీలో సత్తా చాటుతున్నది. ఎస్తేర్ నోహ, అమర్ దీప్, తన్వీ నేగి, అరుణ్ ప్రధాన పాత్రలలో నటించిన ఈ చిత్రాన్ని రేఖ పలగాని సమర్పణలో రాంకీ పలగాని, బాలయ్య చౌదరి, లలిత కుమారి తోట నిర్మాతలు ఈ చిత్రాన్ని నిర్మించ‌గా, సుహాస్ దర్శకత్వం వహించారు. జానకి కలగనలేదు సీరియల్ ఫేమ్ అమర్ దీప్, యువ హీరోయిన్ ఎస్తేర్ నోర్హా తదితరుల కీలకపాత్రలు పోషించిన ఈ మూవీ నవంబర్ 17వ తేదీ నుంచి డిస్నీ+హాట్ స్టార్ స్ట్రీమింగ్ అవుతుంది. ఐరావతం మూవీకి డిస్నీ+హాట్ స్టార్‌లో అనూహ్య స్పందన లభిస్తుండగా, నంబర్ వన్ పొజిషన్‌లో స్ట్రీమింగ్ అవుతుందని చిత్ర యూనిట్ తెలిపింది.

నవంబర్ 17న విడుదలైన ఈ ఫ్యూజన్ డ్రామా చిత్రం.. సైలెంట్‌గా సంచలనాలను సృష్టిస్తోంది. ఆడియెన్స్ ఆద‌ర‌ణ పొందుతూ ఒక నెలలో 100 మిలియన్ అండ్ ఫిఫ్టీ తౌసండ్ వ్యూయింగ్ మినిట్స్‌ను ఈ చిత్రం సాధించింది. సినిమాకు వస్తోన్న ఈ ట్రెమండస్ స్పందనతో.. టీమ్ అంతా క‌లిసి సక్సెస్ పార్టీని కూడా సెల‌బ్రేట్ చేసుకుంది. త్వరలోనే ఐరావతం ద్విముఖం (పార్ట్ 2)ను తెరకెక్కించేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఎస్తేర్ నొర్హానా, అమీర్ దీప్ పాత్రలకు మంచి రెస్పాన్స్ లభిస్తున్నది.

Iravatham Movie getting positive response from ott audience
Iravatham Movie

రెండు వేరియేషన్స్‌తో కనిపించే అరుణ్, ఎస్తేర్ పాత్రలు ప్రేక్షకులను ఎంత‌గానో ఆకట్టుకొంటున్నాయి. స్పస్పెన్స్, హారర్, థ్రిల్లింగ్ అంశాలకు మంచి రెస్పానస్ వస్తున్నది. వైట్ కెమెరా నేపథ్యంగా సాగే కథ మంచి ఎంగేజింగ్‌గా ఉంది అని అంటున్నారు. ఒక వైట్ కెమెరాను అడ్డుపెట్టుకొని భర్తపై ఒక భార్య ఎలా పగ తీర్చుకొంది అనేది ఈ చిత్రంలో చూపించారు. ఇక ఈ సినిమా గత రెండువారాలుగా టాప్ ట్రెండ్ లో కొనసాగుతోంది. సుహాస్ మాకు ఆటవిడుపుగా ఐరావతం కథ చెప్తే విని కథలోని స్క్రీన్ ప్లే స్ట్రాటజీ నచ్చి మూవీ తీద్దామనుకున్నామని, చివరికి ఈ మూవీ హాట్ స్టార్‌లో అనుకోకుండా రెండు వారాలుగా టాప్‌లో స్ట్రీమింగ్ అవుతోందని చిత్ర నిర్మాతలు చెప్పుకొచ్చారు.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago