నూతన్ ప్ర‌సాద్ గురించి ఈ విష‌యం తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">టాలీవుడ్ లో ఒక‌ప్పుడు విల‌న్ పాత్ర‌లతో à°¬‌à°¯‌పెట్టిన అద్భుత‌మైన à°¨‌టుడు నూత‌న్ ప్ర‌సాద్&period; విల‌న్ గానే కాకుండా క‌మమెడియ‌న్ గా కూడా నూత‌న్ ప్ర‌సాద్ ప్రేక్ష‌కుల‌ను à°¨‌వ్వించ‌గ‌లిగారు&period; ముక్యంగా ఆయ‌à°¨ వాయిస్ కు ఎంతో మంది అభిమానులు ఉండ‌గా&comma; సినిమాల్లో రాణించ‌డానికి కూడా ఆయ‌à°¨‌కు వాయిస్ ఎంతో ప్ల‌స్ అయ్యింద‌ని చాలా మంది చెబుతుంటారు&period; నూత‌న్ ప్ర‌సాద్ దాదాపు 30 సంవ‌త్స‌రాల వర‌కు సినిమాల్లో à°¨‌టించి ఎంతో పాపులారిటీని అందిపుచ్చుకున్నారు&period; ఆయ‌à°¨ ఎంతో మందికి స్పూర్తి&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కెరీర్ లో మొత్తం నాలుగు నంది అవార్డ్ à°²‌ను అందుకున్న నూత‌న్ ప్ర‌సాద్&period;&period; విల‌న్ గా క‌మెడియ‌న్ గా వంద చిత్రాల‌కు పైగా à°¨‌టించి ప్రేక్ష‌కుల‌ను అల‌రించారు&period; à°µ‌రుస సినిమాలో బిజీగా ఉన్న నూత‌న్ ప్ర‌సాద్ జీవితంలో అనుకోకుండా జ‌రిగిన ఒక సంఘ‌ట‌à°¨‌తో ఆయ‌à°¨ జీవితం మొత్తాన్ని అంద‌కారంలోకి నెట్టివేసింది&period; 1989 సంవ‌త్స‌రంలో రాజేంద్ర‌ప్ర‌సాద్ హీరోగా బామ్మ మాట బంగారు బాట అనే సినిమా తెరకెక్క‌గా&comma; షూటింగ్ à°¸‌à°®‌యంలో ఓ ప్ర‌మాదం జ‌à°°‌గ్గా ఆ ప్రమాదంలో ఆయ‌à°¨ తీవ్రంగా గాయ‌à°ª‌డ్డారు&period; షూటింగ్ కారును జేసీబీతో పైకెత్తే à°¸‌న్నివేశాన్ని తెర‌కెక్కిస్తున్న à°¸‌à°®‌యంలో కారుకు క‌ట్టిన చైన్ తెగిపోవ‌డంతో నూత‌న్ ప్ర‌సాద్ వెన్నుముక విరిగిపోయింది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-9205 size-full" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;01&sol;nutan-prasad&period;jpg" alt&equals;"interesting facts about nutan prasad" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">HAL లో ఈయన ఉద్యోగం చేసే సమయంలో రంగస్థల నటుడు దర్శకుడు భానుప్రసాద్ పరిచయం ఏర్ప‌à°¡‌డంతో ఆయ‌à°¨ సంస్థ ద్వారా కొన్ని నాటకాల్లో చేశాడు నూతన్ ప్రసాద్&period; ఉద్యోగం మరోవైపు నాటకాల్లో చేస్తూ వస్తున్న నూతన ప్రసాద్ &comma;1973 లో తన ఉద్యోగానికి స్వస్తి పలికి ఏఎన్నార్ నటించిన అందాల రాముడు సినిమా ద్వారా ఇండస్ర్టీలోకి à°µ‌చ్చాడు&period;&period; ఆ తర్వాత చాలా సినిమాలు చేసిన కూడా అంతగా గుర్తింపు లభించలేదు&period; దాని ముత్యాలముగ్గు సినిమాలో రావు గోపాల్ రావు తో పాటుగా ఈయన కూడా విలన్ పాత్ర చేయడంతో మంచి పేరు ప్ర‌ఖ్యాత‌లు అందుకున్నాడు నూత‌న్ ప్ర‌సాద్&period;<&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

10 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

10 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

10 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

10 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

10 months ago