అల్లు అర్జున్ రిజెక్ట్ చేసిన మూవీల్లో ఎన్ని హిట్ అయ్యాయో తెలుసా..?

చిరంజీవి స్పూర్తిగా ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అల్లు అర్జున్ కెరీర్ మొదలై 18 ఏళ్లు గడిచిపోయింది. ఇన్నేళ్లలో దాదాపు 20 సినిమాలకు పైగానే నటించాడు బన్నీ. అయితే మధ్యలో 12 సినిమాలకు పైగానే ఈయన వదిలేసుకున్నాడు. కొన్ని కథలు నచ్చక వదిలేస్తే.. మరికొన్ని కథలు నచ్చినా కూడా అప్పుడు ఉన్న పరిస్థితులకు చేయ‌డం కుద‌ర‌లేదు. అలా వదిలేసుకున్న సినిమాల్లో కొన్ని బ్లాక్ బస్టర్స్ ఉన్నాయి.. మరికొన్ని డిజాస్టర్స్ కూడా ఉన్నాయి. మరి అల్లు అర్జున్ చేజారిన సినిమాలేంటో ఇప్పుడు చూద్దాం.

జయం, గీతా గోవిందం, అర్జున్ రెడ్డి, బొమ్మరిల్లు, భద్ర, 100 పర్సెంట్ లవ్, పండగ చేస్కో చిత్రాల‌ని బ‌న్నీ వ‌దిలేయ‌గా ఇవి మంచి విజ‌యం సాధించాయి. ఇక బన్నీ వదిలేసిన డిజాస్టర్ సినిమాల విష‌యానికి వ‌స్తే .. డిస్కో రాజా, జాను, కృష్ణాష్టమి, గ్యాంగ్ లీడర్ చిత్రాలు ఉన్నాయి. అల్లు అర‌వింద్ తన కుమారుడి బాధ్యతలు తేజకు అప్పగించాలని అప్పట్లో భావించాడు . ఈ క్రమంలోనే జయం సినిమా ముందు బన్నీతో చేయాలనుకున్నారు. అనుకోని కారణాలతో ఈ సినిమా ఆగిపోయింది. అదే సినిమా నితిన్ కెరీర్ కు గట్టి పునాది వేసింది. ఆర్య లాంటి ఫ్రెష్ లవ్ స్టోరీ చేస్తున్న స‌మ‌యంలో భ‌ద్ర ఆఫ‌ర్ వ‌చ్చింది. మాస్ మసాలా సినిమాకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు బన్నీ. అలా భద్ర సినిమాలో వదిలేశాడు అల్లు అర్జున్.

allu arjun rejected movies how many of them super hit

100 % లవ్ సినిమా కథ ని ముందు బన్నీకి చెప్పాడు సుకుమార్. కానీ ఎందుకో ఈ కథకు అసలు కనెక్ట్ కాలేకపోయాడు అల్లు అర్జున్. సునీల్ హీరోగా వచ్చిన కృష్ణాష్టమి సినిమాలో ముందు అల్లు అర్జున్ హీరోగా నటించాల్సి ఉంది. కాని బ‌న్నీ రిజెక్ట్ చేయ‌డంతో సునీల్ చేశాడు.అర్జున్ రెడ్డి వంటి సంచలన కథ ముందు అల్లు అర్జున్ కి చెప్పాడు సందీప్. అయితే అలాంటి కథ చేయడానికి బన్నీ ధైర్యం చేయలేకపోయాడు. దాంతో ఇదే సినిమా విజయ్ దేవరకొండతో చేసి సరికొత్త ట్రెండ్ సెట్ చేశాడు సందీప్ రెడ్డి వంగా. ఇలా బ‌న్నీ ప‌లు సినిమాల‌ని రిజెక్ట్ చేయ‌గా, ఇందులో కొన్ని మంచి విజ‌యాలు సాధించ‌గా, మ‌రి కొన్ని ఫ్లాప్స్ గా మారాయి.

Share
Shreyan Ch

Recent Posts

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

11 hours ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

1 day ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

2 days ago

జ‌గ‌న్ రాష్ట్రాన్ని భ్ర‌ష్టు ప‌ట్టించారు: నాదెండ్ల మనోహ‌ర్

జ‌గ‌న్ పాల‌న‌పై ఇప్ప‌టికీ విమ‌ర్శ‌ల వ‌ర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయ‌కులు అయితే జ‌గన్ బాగోతాల‌ని ఒక్కొక్క‌టిగా…

3 days ago

పోర్ట్ బ్లెయిర్ మార్పుపై స్పందించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. స్వాగ‌తిస్తున్నానంటూ కామెంట్..

బీజేపీ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక ప‌లు నిర్ణ‌యాలు తీసుకోవ‌డ‌మే కాక వాటిని అమ‌లు చేస్తూ వ‌స్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…

3 days ago

దేవ‌ర సినిమా చూసి చ‌నిపోతా.. అప్ప‌టి వ‌ర‌కు న‌న్ను బ్ర‌తికించండి అని ఎన్టీఆర్ ఫ్యాన్ రిక్వెస్ట్

క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయ‌ప‌డ్డాడు. అయితే అంత‌క‌ముందు ఎన్టీఆర్ న‌టించిన…

3 days ago

Danam Nagender : కౌశిక్ రెడ్డి స‌త్తా ఏంటో మాకు తెలుసు.. దానం నాగేందర్ స్ట్రాంగ్ కౌంట‌ర్..

Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావ‌డంతో ఇప్పుడు ఈ విష‌యం…

4 days ago

కీల‌క నిర్ణ‌యం తీసుకున్న డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌..!

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణ‌యాల‌తో వార్త‌ల‌లో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…

4 days ago