Indraja : డ్యాన్స్‌తో అద‌ర‌గొట్టిన ఇంద్ర‌జ‌.. వైర‌ల్ వీడియో..!

Indraja : తెలుగు సినీ ప్రేక్ష‌కుల‌కి ప‌రిచ‌యం అక్కర్లేని పేరు ఇంద్ర‌జ‌. ఒక‌ప్పుడు హీరోయిన్‌గా తెగ అల‌రించిన‌ప్ప‌టికీ పెళ్లి త‌ర్వాత కాస్త దూరమైంది. టీవీ షో లలో జడ్జిలుగా పాల్గొని వాటిల్లో వేసే జోక్స్ తో పాటుగా అందంగా కనపడటం వ‌ల‌న ఇంద్ర‌జ ఇటీవ‌ల చాలా ఫేమ‌స్ అయింది. అజయ్ప్పలి సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి… ఆ తర్వాత హలో బ్రదర్, పురుష లక్షణం సినిమాల్లో చిన్న పాత్రలు చేసిన త‌ర్వాత జంతర్ మంతర్ సినిమాలో మెయిన్ రోల్ చేసింది ఇంద్ర‌జ‌. ఆమె బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన ముస్లిం వ్యక్తిని పెళ్లి చేసుకోవడం మాత్రం సంచలనం అనే చెప్పాలి. ఇంద్రజ కోసం ఆమె భర్త కుటుంబ సభ్యులు కొన్ని అలవాట్లు మార్చుకున్నారు.

ఆమెను పెళ్లి చేసుకున్న తర్వాతి నుంచి తన భర్త కుటుంబం ఇంట్లో నాన్ వెజ్ వండలేదు ఒక ఇంటర్వ్యూలో చెప్పింది. బయటకు ఇంద్రజ పద్ధతి నచ్చి… అత్తారి కుటుంబం మొత్తం కూడా నాన్ వెజ్ కు దూరం కావడం విశేషం. బుల్లితెర ప్రేక్షకుల్ని ప్రతి ఆదివారం వినోదంలో ముంచెత్తే కార్యక్రమం ‘శ్రీదేవి డ్రామా కంపెనీలో చాలా రోజుల తర్వాత నటి ఇంద్రజ తన డ్యాన్స్‌ పెర్ఫార్మెన్స్‌తో అదరగొట్టేసింది. తొలుత ప్రియమైన నీకు సినిమాలోని మనసున ఉన్నది పాటకు డ్యాన్స్‌ చేయగా.. ఆ తర్వాత గజినీ సినిమాలోని.. రహతుల్ల రహతుల్ల రహుతల్ల వల్ల పాటకు మాస్‌ స్టెప్స్‌ వేసి తనలో ఎనర్జీ, గ్రేస్‌ ఏమాత్రం తగ్గలేదని నిరూపించింది. ప్ర‌స్తుతం ఇంద్ర‌జ వీడియో వైర‌ల్‌గా మారింది.

Indraja latest dance video viral
Indraja

ఇక ప్ర‌తివారం శ్రీదేవి డ్రామా కంపెనీకి ఏదో సినిమా టీం త‌మ మూవీ ప్ర‌మోష‌న్స్‌కి గెస్ట్‌గా వ‌చ్చారు. ఈ వారం శ్రీదేవి డ్రామా కంపెనీకి గెస్ట్‌లుగా ముఖచిత్రం సినిమా టీమ్‌ స్పెషల్‌ గెస్ట్‌లుగా వచ్చారు. ఈ చిత్రంలో హుషారు ఫేమ్‌ ప్రియ వడ్లమాని హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ క్రమంలో ముఖచిత్రం డైరెక్టర్‌ సందీప్‌ రాజ్‌తో కలిసి శ్రీదేవి డ్రామా కంపెనీకి వచ్చింది ప్రియా వడ్లమాని. ఈ క్రమంలో హైపర్‌ ఆది ఆమెను టీజ్‌ చేయాలని ప్రయత్నించడం.. చివరకు ఆమె అన్నయ్య అని పిలిచి ఆదికి షాకివ్వడం ఆడియ‌న్స్ ని ఎంతగానో అల‌రించాయి. ప్రోమోనే ఇలా ఉంటే ఇక ఎపిసోడ్ ఎలా ఉంటుందో మ‌రి.

Share
Shreyan Ch

Recent Posts

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

3 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

3 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

3 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

3 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

3 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

3 months ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

3 months ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

3 months ago