Satyadev : స‌త్య‌దేవ్ భార్య ఎవరు, ఆమె ఏం చేస్తుంటుందో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Satyadev &colon; టాలీవుడ్ టాలెంటెడ్ à°¨‌టుల‌లో à°¸‌త్య‌దేవ్ à°¤‌ప్ప‌క ఉంటారు&period; ఆయ‌à°¨ ఏ పాత్ర చేసిన కూడా నూటికి నూరు శాతం న్యాయం చేస్తారు&period; ఆయన à°¨‌టించిన గుర్తుందా శీతాకాలం చిత్రం డిసెంబర్ 9à°¨ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది &period; ఇందులో మిల్కీ బ్యూటీ తమన్నా&comma; సత్యదేవ్&comma; కావ్యాశెట్టి&comma; మేఘా ఆకాశ్&comma; ప్రియదర్శిన ప్రధాన పాత్రల్లో à°¨‌టించారు&period; ఈ చిత్రం ద్వారా కన్నడ నటుడు నాగశేఖర్ టాలీవుడ్ కు దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు&period; అయితే చిత్ర రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న కొద్ది మూవీ టీమ్ ప్రమోషన్లతో బిజీబిజీగా గడుపుతుంది&period; రీసెంట్‌గా ఈ సినిమాకు సంబంధించిన ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు&period; ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అడవి శేష్ ముఖ్య అతిథిగా వచ్చారు&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈవెంట్‌లో స్టేజిపై సత్యదేవ్&comma; తమన్నా&period;&period;తమ మాటలతో నవ్వులు పూయించారు&period; &OpenCurlyDoubleQuote;మీ భార్యను మాకు చూపించవా&quest;” అంటూ ఈ సందర్బంగా సత్యదేవ్ ను తమన్నా ప్రశ్నించ‌డంతో &comma; సత్యదేవ్ తన భార్య దీపికను పరిచయం చేస్తాడు&period; ఈమే నా భార్య&&num;8230&semi; నా కాస్ట్యూమ్ డిజైనర్ కూడా&period; నాకు&comma; నా సినిమాలకి ఆమె ఎల్లప్పుడూ అండగా నిలబడి నన్ను ప్రోత్సహిస్తుంటుంది&comma;” అని భార్యని ప్రశంసించాడు&period; వీరిద్ద‌రు ప్రేమ వివాహం చేసుకోగా&comma; పెళ్లి చేసుకున్న‌ప్ప‌టి నుండి దీపిక à°¤‌à°¨ à°­‌ర్త à°¸‌త్యదేవ్‌కి కాస్ట్యూమ్ డిజైన‌ర్‌గా వంయ‌à°µ‌à°¹‌రిస్తూ ఉంది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;7482" aria-describedby&equals;"caption-attachment-7482" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-7482 size-full" title&equals;"Satyadev &colon; à°¸‌త్య‌దేవ్ భార్య ఎవరు&comma; ఆమె ఏం చేస్తుంటుందో తెలుసా&period;&period;&quest; " src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;12&sol;satyadev&period;jpg" alt&equals;"do you know about Satyadev wife what she does " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-7482" class&equals;"wp-caption-text">Satyadev<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక à°¸‌త్య‌దేవ్ విష‌యానికి à°µ‌స్తే ఒక‌ప్పుడు సాఫ్ట్ వేర్ ఇంజ‌నీర్ గా ఉద్యోగం చేశాడు&period; సినిమాల పై ఉన్న ఆస‌క్తితో ఉద్యోగం చేస్తూనే షార్ట్ ఫిల్మ్స్ లో à°¨‌టించ‌డం మొద‌లుపెట్టాడు&period; à°¤‌à°¨ à°¨‌ట‌à°¨‌తో మెప్పించి సినిమా అవ‌కాశాల‌ను అందుకున్నాడు&period; అయితే గుర్తుందా శీతాకాలం సినిమా గురించి సత్యదేవ్&comma; తమన్నాలు అనేక విషయాలు తెలియజేశారు&period; ఈ సందర్భాగా సత్యదేవ్ మాట్లాడుతూ&period;&period; &OpenCurlyDoubleQuote;ఈ సినిమాలో తమన్న ధరించిన బిని అనే కాస్య్టూమ్‌ డిజైన్‌ అందరిని ఆకట్టుకుంటుంది&period; దానికి ఈ సినిమాలో ఓ ప్రత్యేక స్టోరీ ఉంటుంది&period; దానిని అంతే ప్రత్యేకంగా డిజైన్ చేయడం వెనుకాల దీపిక ఉంది&period; నా స్టైలింగ్ అంతా ఆమె చేసింది&period; ఈ సినిమా కోసం ప్రత్యేక కాస్ట్యూమ్స్ డిజైన్ చేసినందుకు దీపికకు కృతజ్ఞతలు” అని సత్యదేవ్ అన్నారు&period;<&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

9 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

9 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

9 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

9 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

9 months ago