Basha Movie : బాషా చిత్రాన్ని ఆ ఇద్ద‌రు టాలీవుడ్ హీరోలు రిజెక్ట్ చేశారా.. కార‌ణం ఏంటి..?

Basha Movie : గ్యాంగ్ స్టర్ సినిమాల ట్రెండ్ కు ద‌క్షిణాదిలో బాషా అనే చిత్రం బీజం వేసింది. ర‌జ‌నీకాంత్ హీరోగా సురేష్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ చిత్రం క‌ల్ట్ క్లాసిక్‌గా నిలిచి ఎన్నో సినిమాల‌కి స్పూర్తిగా ఇచ్చింది. ఈ సినిమా స్ఫూర్తితో ఆ త‌ర్వాత కాలంలో ఎన్నో గ్యాంగ్‌స్ట‌ర్ సినిమాలొచ్చాయి. భాషా సినిమా త‌మిళంలో ట్రెండ్ సెట్ట‌ర్‌గా నిల‌వ‌డమే కాకుండా ఆ స‌మ‌యంలో ర‌జ‌నీ కెరీర్‌లో హ‌య్యెస్ట్ క‌లెక్ష‌న్స్ సాధించిన సినిమాగా కూడా నిలిచింది. ఈ సినిమాను చిరంజీవి హీరోగా తెలుగులో రీమేక్ చేసేందుకు ప్ర‌య‌త్నాలు అప్ప‌ట్లో జ‌రిగాయి.

త‌మిళ్ వెర్ష‌న్‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన సురేష్ కృష్ణ కు తెలుగు రీమేక్‌ ద‌ర్శ‌క‌త్వ బాధ్య‌త‌ల్ని అప్ప‌గిస్తూ చిరంజీవితో రీమేక్ చేసేందుకు ఓ అగ్ర నిర్మాత ప్ర‌య‌త్నించారట‌. అయితే ర‌జ‌నీ స్థాయిలో బాషా క్యారెక్ట‌ర్‌ను మ‌రో సారి రీక్రియేట్ చేయ‌డం క‌ష్టం కావ‌డంతో ఈ రీమేక్‌లో న‌టించ‌డానికి చిరంజీవి ఇంట్రెస్ట్ చూప‌లేదు.బాల‌కృష్ణ కూడా ఈ సినిమాని రిజెక్ట్ చేసిన‌ట్టు టాక్. అయితే పెద్ద హీరోలతో ఈ సినిమాని రీమేక్ చేసేందుకు గాను నిర్మాత‌లు దేవి శ్రీ థియేట‌ర్‌లో చిత్రంకి సంబంధించిన స్పెష‌ల్ షో వేసార‌ట కూడా. అయితే ఎందుకో ఈ సినిమాని రీమేక్ చేసేందుకు ఎవ‌రు ఆస‌క్తి చూప‌లేదు.

Basha Movie interesting facts to know
Basha Movie

దాంతో త‌మిళ్ వెర్ష‌న్‌ను తెలుగులో డ‌బ్ చేసి రిలీజ్ చేయ‌గా, ఆ సినిమా బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచింది. అయితే ‘బాషా’ స్టోరీకి ఫిదా అయిపోయిన చిరు ఆ స్టోరీనే తెలుగులో ‘బిస్‌ బాస్’ పేరుతో తెరకెక్కించాలని ముందుగా నిర్ణయించుకున్నారట. తెలుగు హక్కులు కొనుగోలు చేయాలని తన బావమరిది అల్లు అరవింద్‌కు చెప్ప‌గా, రంగంలోకి దిగిన అల్లు అరవింద్.. ప్రొడ్యూసర్‌తో బేరానికి దిగారట. ఆ నిర్మాత తెలుగు రైట్స్ కోసం రూ.40లక్షలు డిమాండ్ చేయగా.. అరవింద్ రూ.25లక్షలకు అడిగారట. బేరం కుదరకపోవడంతో ఆ సినిమా తెలుగులో రీమేక్‌కు సాధ్యం కాలేదని కొంద‌రు చెబుతుంటారు. 1995లో తమిళంతో పాటు తెలుగులోనూ విడుదలైన ‘బాషా’ సినిమా సంచలన విజయం సాధించ‌గా, ఈ చిత్రాన్ని తెలుగులో చిరు చేసి ఉంటే మ‌రో రేంజ్
విజ‌యం సాధించి ఉండేది.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

4 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

4 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago