Inaya Sulthana : వామ్మో.. ఇనయా సుల్తానా ఏంటి.. ప‌బ్లిగ్గా ఇలా చేస్తోంది..!

Inaya Sulthana : బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో ఇనయా సుల్తానా ఒకరు. ఈ బ్యూటీ యాంకర్ గా ప్రేక్షకులకు పరిచయం కాగా, రామ్ గోపాల్ వర్మతో ఇంటర్వ్యూ ద్వారా ఇనయా పాపులర్ అయ్యింది . ఆ క్రేజ్ తోనే బిగ్ బాస్ లోకి అడుగుపెట్టింది. ఇక బిగ్ బాస్ హౌజ్‌లో ఈ భామ చేసే ర‌చ్చ మాములుగా ఉండ‌దు. అయితే ఇటీవలే గౌతమ్ అనే బిజినెస్‌‌మేన్, నటుడుతో ప్రేమలో పడిన ఇనయా సుల్తానా.. గోవా వెళ్లి ప్రియుడితో ఎంజాయ్ చేస్తూ వాళ్ల బెడ్ రూం ఫొటోలను కూడా సోషల్ మీడియాలో పెట్టేసింది. ఇద్దరూ బాత్ టవల్‌తో హాఫ్ న్యూడ్‌గా ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ త‌ర్వాత ఆ ఫొటోలు ఇనయ డిలీట్ చేసిందనుకోండి..

అది వేరే విషయం కాగా.. ఇనయ మరీ ఇలా తెగించేయడంతో వీళ్ల యవ్వారం పెళ్లి వరకూ వెళ్లదని నానా కామెంట్లు చేస్తున్నారు ట్రోలర్స్. ఇక వీరి ప్రేమ‌, పెళ్లి గురించి స్పందించిన ఇన‌య ‘‘నవంబర్‌లో మా ఎంగేజ్‌మెంట్, పెళ్లి అనే వార్తలు వస్తున్నాయి. నిజానికి నవంబర్ నాకు ఇష్టమైన నెల. అమ్మనాన్నలు కూడా నవంబర్‌లోనే పెళ్లి చేసుకున్నారు. అదే నెల అంటే నాకూ ఇష్టమే కానీ.. కెరియర్‌పై ఫోకస్ పెట్టాం. ఇనయ గురించి మా ఇంట్లో వాళ్లకి కూడా తెలుసు. మా అమ్మ చాలా మోడ్రన్. చాలా చిల్.. ఒప్పుకోదు అనడానికి ఏం లేదు. మమ్మల్ని మా అమ్మ బాగా ఎంకరేజ్ చేస్తుంటారు. ఇనయ స్మైల్ గురించి తెలిసిందే కదా.. అలా మా అమ్మ కూడా పడిపోయారు అని చెప్పుకొచ్చింది ఇన‌య‌.

Inaya Sulthana latest beach photos with her boy friend viral
Inaya Sulthana

తాజాగా ఇన‌య త‌న ప్రియుడితో క‌లిసి చేస్తున్న ర‌చ్చ అంతా ఇంతా కాదు. తాజాగా ఈ ఇద్దరూ బీచ్ లో రొమాంటిక్ ఫోజులిస్తూ ఫోటోలు దిగారు. ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది ఇనయా సుల్తానా. ఈ ఫొటోల్లో ఇనయా తన ప్రియుడితో రెచ్చిపోయి ఫోటోలు దిగింది. ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ఇన‌య‌.. గౌతమ్ తో కలిసి జోరుగా షికార్లు చేస్తోంది ఇనయా. అందుకు సంబంధించిన వీడియోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తోంది.

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

2 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

2 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

5 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

5 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

5 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

5 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

5 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

5 months ago