Bolisetty Srinivas : ఏపీ ప్ర‌జ‌ల‌ను ప‌వ‌న్ మోసం చేశారు.. బొలిశెట్టి పాత వీడియో వైర‌ల్‌..!

Bolisetty Srinivas : గత కొన్నాళ్ల నుంచి టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారిన మెగా వర్సెస్ అల్లు కాంట్రవర్సీ మళ్ళీ తాజాగా అన్నట్టుగా మారింది. గత జూన్ నెలలో టాలీవుడ్ హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన భార్య స్నేహితుడు శిల్ప రవి అనే అతను తాలూకా ఎన్నికల ప్రచారం కోసం వెళ్లిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ ఇన్సిడెంట్ తర్వాత అల్లు వర్సెస్ మెగా గా మారిపోయింది. కాగా ఇక్కడ నుంచి రచ్చ మరింత ఎక్కువ అయ్యింది. సోషల్ మీడియాలో అయితే ప్రతి రోజు కూడా అల్లు అర్జున్ అభిమానులు చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ ఫ్యాన్స్ తో వార్స్ చేస్తూనే వస్తున్నారు. అయితే మధ్యలో కొంచెం సెటిల్ అయ్యింది అనే చాలా మంది అనుకున్నారు.

తాజాగా జనసేన ఎమ్మెల్యే అల్లు అర్జున్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు హాట్‌ టాపిక్‌గా మారాయి. తాజాగా ఓ వేదిక అల్లు అర్జున్‌ “నాకు నచ్చితేనే వస్తా.. ఇష్టమైతేనే వస్తా’ అని చేసిన వ్యాఖ్యలపై తాడేపల్లిగూడెం జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్‌ను స్పందించమని ఓ జర్నలిస్ట్‌ కోరగా “అసలు అల్లు అర్జున్‌కి ఫ్యాన్స్‌ ఉన్నారా? ఆ సంగతి నాకు తెలియదు. మామూలుగా నాకు తెలిసి ఉన్నదంతా మెగా ఫ్యాన్సే. మెగా కుటుంబం నుంచి విడిపోయి వచ్చిన వ్యక్తులు బ్రాంచ్‌లుగానీ, షామియానా కంపెనీలాగా ఏమైనా పెట్టుకుంటే మాకు తెలియదు. కానీ ఉన్నదే మెగా ఫ్యాన్స్‌. ఇక్కడ ఉన్నదే చిరంజీవి ఫ్యామిలీ. అంతే తప్ప అల్లు అర్జున్‌కి ఫ్యాన్స్‌ ఉన్నారని నాకు తెలియదు. ఆయన అలా ఊహించుకుంటున్నాడు ఏమో! ఆయన స్థాయి మరిచిపోయి మాట్లాడుతున్నాడు, చాలా జాగ్రత్తగా మాట్లాడాలి’’ అని బొలిశెట్టి శ్రీనివాస్‌ అన్నారు.

Bolisetty Srinivas comments on pawan kalyan old video viral
Bolisetty Srinivas

చిరంజీవి గారి అభిమానులు నీతో ఆయన్ని చూస్తున్నారు. పవన్‌ కళ్యాణ్‌ అభిమానులు, పవన్‌కల్యాణ్‌ని చూసుకుంటున్నారు. ఆయన్ని కాదు నేను పెద్ద పుడింగిని.. నాకు ఇష్టమైతేనే వస్తా అంటే మానేసి వెళ్ళిపో. ఎవడికి కావాలి? నిన్నేమైనా రమ్మని అడిగామా? నువ్వు వస్తే ఏంటి? రాకపోతే ఏంటి? 21 చోట్ల నిలబడితే 21 స్థానాల్లో గెలిచాం. నువ్వు వెళ్లిన ఒక్క సీటు కూడా ఓడిపోయింది. మీ నాన్న ఎంపీగా నిలబెడితే నువ్వు నెగ్గించలేదు నువ్వు, అందరినీ విమర్శించడం మంచిది కాదు’’ అని బొల్లిశెట్టి కామెంట్‌ చేశారు. అయితే ఇదే స‌మ‌యంలో చంద్ర‌బాబుని, ఏపీని ప‌వ‌న్ మోసం చేశాడంటూ గ‌తంలో బొలిశెట్టి చేసిన కామెంట్స్‌ని బ‌న్నీ అభిమానులు తెగ వైర‌ల్ చేస్తున్నారు.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

4 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

4 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago