Samantha : టాలీవుడ్ యంగ్ హీరో నాగచైతన్య సమంతకు విడాకులు ఇచ్చిన విషయం తెలిసిందే. విడాకులు ఇచ్చిన ఏడాదికే.. మరో అమ్మాయితో డేటింగ్ ప్రారంభించాడు. అంతేకాదు.. ఇప్పుడు అదే అమ్మాయిని పెళ్లి చేసుకోనున్నాడు. యంగ్ హీరోయిన్ శోభిత , చైతుల ఎంగేజ్‌మెంట్ వేడుకు కూడా ఇటీవల సైలంట్‌గా జరిగిపోయింది. అయితే సమంత, నాగ చైతన్యల పరిచయం ఏ మాయ చేశావే అనే సినిమా ద్వారా ప్రారంభం అయ్యింది. ఆ తర్వాత వీరిద్దరు కలిసి మజిలీ, మనం, ఆటోనగర్ సూర్య సినిమాలు చేశారు. దీంతో వీరిద్దరి మధ్య రిలేషన్ స్ట్రాంగ్‌గా మారి అది పెళ్లి వరకు వెళ్లింది. అయితే ఇప్పుడు చైతు శోభితతో ఒక్క సినిమా కూడా చేయలేదు. వీరిద్దరి మధ్య వ్యవహారం పెళ్లి వరకు వెళ్లింది. దీంతో ఇప్పుడు వీరిద్దరు కలిసి సినిమా చేస్తారా చేయరా అనే టాక్ నడుస్తుంది.
అయితే సమంత రూత్ ప్రభు మరియు నాగ చైతన్యల వివాహానికి సంబంధించిన పాత వీడియో ఇప్పుడు ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతుంది. ఇందులో ఇద్దరు క్రైస్తవ వేడుకలో ప్రమాణం చేయడం చూడవచ్చు. వీడియోలో సమంత అందమైన తెల్లటి గౌను ధరించి తన ‘ప్రిన్స్ చార్మింగ్’ నాగ చైతన్య గురించి మాట్లాడుతూ అతను “గొప్ప వ్యక్తి” అని అంటుంది. అతను ఏదో ఒక రోజు పరిపూర్ణమైన తండ్రి అవుతాడని అంటున్నారు. వివాదాలు ఎల్లప్పుడూ ప్రశాంతంగా పరిష్కరించబడతాయి మరియు నేను కన్నీళ్ల నుండి తప్పించుకోలేను. కానీ మీ వల్ల నేను మెల్లగా ఎప్పటినుంచో ఉండాలనుకునే వ్యక్తిగా మారుతున్నాను. వంద జీవితాలలో, వంద ప్రపంచాలలో నేను నిన్ను ఎన్నుకుంటాను అని సమంత చెప్పింది.
ఇక సమంతతో కలిసి నటించిన చైతూ ఆమె ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నారు. మరి శోభితతో కలిసి నటిస్తారా అన్న ప్రశ్నకి చైతూ తాజాగా సమాధానం చెప్పారు. సరైనా స్క్రిప్ట్ దొరికితే శోభితతో కలిసి సినిమా చేస్తారా ? అని అతడ్ని అడగ్గా.. ఇప్పుడు అలాంటి ప్లాన్స్ ఏవీ లేవన్నారు నాగచైతన్య. ప్రస్తుతం తండేల్ షూటింగ్ జరుగుతోందని ఈ ఏడాది చివర్లో మూవీ విడుదల కానుంది. అయితే చైతన్య ప్రస్తుతం ఈ సినిమా షూటింగులోనే బిజీగా మారాడు. మరోవైపు పెళ్లి కూడా ఈ ఏడాది చివర్లో జరగనుంది. ఇక సమంత సినిమాలు, వెబ్ సిరీస్‌లు చేస్తూ బిజీ బిజీగా ఉంది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…