Ileana : వామ్మో.. నాజూగ్గా ఉండే ఇలియానా ఇంత బొద్దుగా మారిందేంటి..?

Ileana : అందాల ముద్దుగుమ్మ ఇలియానా గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. నాజూకు న‌డుముతో కుర్రాళ్ల మ‌తులు పోగొట్టే ఇలియానా ఇటీవ‌లి కాలంలో పెద్ద‌గా సంద‌డి చేసింది లేదు. ‘దేవదాసు’ మూవీతో ఎంట్రీ ఇచ్చిన ఇలియానా .. ‘పోకిరి’ సినిమాతో యువ హృదయాలను కొల్లగొట్టి అంద‌రి మ‌న‌సుల‌లో చెర‌గ‌ని ముద్ర వేసుకుంది. ఆ సినిమా తర్వాత టాలీవుడ్‌లో ఆమె క్రేజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. పలువురు స్టార్ హీరోలకు జంటగా నటించిన ఈ గోవా అందం బాలీవుడ్‌ మీద మోజుతో టాలీవుడ్‌కు హ్యాండిచ్చింది.

బాలీవుడ్‌కి వెళ్లాక ఇలియానా ప‌రిస్థితి దారుణంగా మారింది. హిందీలో నాలుగేళ్ల కిందట నటించిన ‘ది బిగ్ బుల్’ చిత్రమే ఆమెకు చివరది. ఈ క్రమంలోనే కొంతకాలం పర్సనల్ లైఫ్‌లో స్ట్రగుల్స్ ఎదుర్కొన్న అందాల తార.. వాటి నుంచి బయపడి మళ్లీ కెరీర్‌పై ఫోకస్ చేస్తోంది. పాపులర్ ర్యాపర్ బాద్‌షా రూపొందించిన మ్యూజిక్ వీడియోలో ఇలియానా తాజాగా దర్శనమిచ్చింది. బాద్‌షా, గోల్డ్‌కార్ట్‌జ్‌తో కలిసి ఈ వీడియోలో కనిపించింది ఇల్లీ బేబీ. ‘సబ్ గజాబ్’ పేరుతో తెరకెక్కిన ఈ వీడియోలో గ్లామ‌ర్ అవతార్‌లో కనిపించి తన ట్రేడ్ మార్క్ బెల్లీ డాన్స్‌తో దుమ్మురేపింది. తనలో మునుపటి గ్రేస్ ఏ మాత్రం తగ్గలేదని ఈ వీడియోతో చెప్ప‌క‌నే చెప్పింది.

Ileana latest music video photos viral
Ileana

తాజా వీడియోలో ఇలియానా లుక్ అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంది.. ట్రాన్స ఫరెంట్‌ డ్రెస్‌ ధరించి థైస్‌ అందాలను, నడుము మడతలను, టాప్‌ అందాలను ఆవిష్కరించిన ఇలియానా పిక్స్ సోష‌ల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. ఇంత హాట్‌గా, ఇంత బొద్దుగా మారిన ఇలియానాని చూసి ప్ర‌తి ఒక్క‌రు నోరెళ్ల‌పెడుతున్నారు. వామ్మో ఇదేం లుక్ ఇలియానా అంటున్నారు. నాజూగ్గా ఉండే ఇలియానా ఇలా బొద్దుగా క‌నిపించ‌డంపై ప్ర‌తి ఒక్క‌రు ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తున్నారు. ఇలియానా చేతిలో ఇప్పుడు పెద్ద‌గా సినిమాలు లేవు. ప్ర‌స్తుతం ఆమె ఖాళీగానే ఉంటుంది. అప్పుడ‌ప్పుడు సోష‌ల్ మీడియాలో అందాలు ఆర‌బోస్తూ ర‌చ్చ చేస్తుంటుంది.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago