Mrunal Thakur : ఒకే ఒక్క సినిమాతో సౌత్ ఆడియన్స్ మనసు దోచిన బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్. సీతారామం సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ఈ భామ.. తెలుగు ప్రేక్షకుల మోస్ట్ ఫేవరెట్ లిస్ట్‌లో చేరిపోయింది. సీతారామం చిత్రంలో చాలా ఇన్నోసెంట్‌గా కనిపించిన మృణాల్ తన క్యూట్ లుక్స్ తో ఆడియన్స్‌ని కట్టిపడేసింది. ప్రిన్స్ నూర్జహాన్, సీతా మహాలక్ష్మిగా అద్భుతమైన నటనతో ఆకట్టుకుంది. మృణాల్ పెర్ఫామెన్స్ కు ప్రశంసలు కురిశాయి. దాంలో టాలీవుడ్ నుంచి వరుసగా ఆఫర్లను అందుకుంటోంది. అయితే ఈ అమ్మడు ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో రచ్చ చేస్తుంది.
ప్రస్తుతం మృణాల్ ఠాకూర్ క్రేజీ హీరోయిన్ గా మారగా, అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ లలో యంగ్ బ్యూటీ అవకాశాలను దక్కించుకుంటూ వస్తోంది. మరోవైపు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా కనిపిస్తోంది. తన వ్యక్తిగత విషయాలను పంచుకుంటూనే స్టన్నింగ్ ఫొటోషూట్లతో రచ్చ చేస్తోంది. . బీచ్ లో బికినీలు, పొట్టి దుస్తులు, ట్రాన్స్ ఫరెంట్ డ్రెస్సెస్ లలో బోల్డ్ లుక్స్ తో అందరి మైండ్ బ్లాక్ చేస్తుంది.. ఇప్పటికే నెట్టింట బికీనీ ఫొటోలు వైరల్ అవుతుండగా.. మళ్లీ అదే తరహాలో దర్శనమివ్వడంతో ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లు కూడా ఉక్కిరిబిక్కిరి చేస్తూ వస్తుంది.
ఇక తాజాగా మృణాల్ ఠాకూర్ స్టన్నింగ్ లుక్ లో దర్శనమిచ్చి అందరి మైండ్ బ్లాక్ అయ్యేలా చేసింది. మెరిసే గులాబీ రంగు చీర స్లీవ్‌లెస్ బ్లౌజ్‌తో అందరి మనసులు కొల్లగొడుతుంది. సోషల్ మీడియాలో ఈ పిక్స్ తెగ షేర్ అవుతున్నాయి. ఈ పిక్స్ చూసి ఆమె అభిమానులు పిక్‌పై తమ ప్రేమను కురిపిస్తుండగా, ఆమె మా సీత కాదు అంటూ కొందరు ట్రోల్ చేస్తున్నారు. సీతా రామం తర్వాత మృణాల్ ఠాకూర్ కెరీర్ పెద్దగా సాగడం లేదు. తడమ్‌కి రీమేక్‌గా వచ్చిన చిత్రం ఘోరంగా పరాజయం పాలైంది. ఇప్పుడు మంచి హిట్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…