తొలి రోజు చేసిన త‌ప్పు వ‌ల‌నే తార‌క‌ర‌త్న ప్రాణాలు కోల్పోయారా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">నంద‌మూరి ఫ్యామిలీలో విషాదం నెల‌కొంది&period; హీరోగా à°¤‌à°¨‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్న తార‌క‌à°°‌త్న à°¶‌నివారం క‌న్నుమూసారు&period; కొద్ది సేప‌టి క్రితం తార‌క‌à°°‌త్న మృత‌దేహం బెంగ‌ళూరు నుండి హైద‌రాబాద్‌కి చేరుకుంది&period; తారకరత్న మృతదేహాన్ని మోకిలలోని తన నివాసానికి తరలించారు&period; రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు తెలుగు ఫిలిం ఛాంబర్ లో ప్రజల సందర్శనార్థం ఉంచుతారని తెలుస్తుంది&period;&period; ఇక అదే రోజు సాయంత్రం ఐదు గంటలకి మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించబోతున్నట్టు కుటుంబ సభ్యులు చెప్పారు&period; అయితే తార‌క‌à°°‌త్నని బ్ర‌తికించేందుకు ఎంత ప్ర‌à°¯‌త్నించిన కూడా ఆ ప్ర‌à°¯‌త్నాలు విఫ‌లం అయ్యాయి&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">23 రోజులపాటు వైద్యులు అహర్నిశలు శాయశక్తులా ప్రయత్నించిన‌ కూడా తారకరత్నని బతికించలేకపోవడానికి మొదటి రోజు చేసిన తప్పే కారణమా&quest; అని సందేహాలు అంద‌రిలో వ్యక్తమవుతున్నాయి&period; ఎవ‌రికైన హార్ట్ స్ట్రోక్ à°µ‌చ్చిన‌ప్పుడు చాలా తొంద‌à°°‌గా సీపీఆర్ చేయాల్సి ఉంటుంది&period; కాని హార్ట్ ఎటాక్ à°µ‌చ్చిన రోజు తారకరత్న విషయంలో సీపీఆర్ చేయడానికి దాదాపు 45 నిమిషాల సమయం ఆలస్యం చేశారు&period; దాంతో హార్ట్ హొల్స్ లో బ్లడ్ క్లోట్ అయిపోయి&period;&period; బ్రెయిన్ కి సప్లై ఆగిపోవడం వల్లే తారకరత్న పరిస్థితి ఇంత విషమంగా మారింది&period; ఒకవేళ సరైన టైంలో సీపీఆర్ చేసి ఉంటే&period;&period; తారకరత్న పరిస్థితి ఇంత సీరియ‌స్‌గా ఉండేది కాద‌ని కొంద‌రు చెప్పుకొస్తున్నారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-10046 size-full" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;02&sol;taraka-ratna-1-1&period;jpg" alt&equals;"if these mistake were not done taraka ratna would have been alive" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మొదటి రోజు జరిగిన ఆ ఒక్క తప్పు వల్లే తారకరత్న పరిస్థితి ప్రాణాపాయంగా మారిందని వైద్యులు చెబుతున్న మాట‌&period; కాగా&comma; బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గత రాత్రి కన్నుమూసిన సినీ నటుడు నందమూరి తారకరత్న భౌతిక కాయం బెంగళూరు నుంచి గత రాత్రి అంబులెన్స్‌లో రంగారెడ్డి జిల్లా మోకిలలోని ఆయన నివాసానికి చేరుకుంది&period; తారకరత్నను కడసారి చూసేందుకు కుటుంబ సభ్యులు&comma; సినీ ప్రముఖులు తరలి వస్తున్నారు&period; ఆయ‌à°¨ భౌతిక కాయానికి నివాళులు అర్పిస్తూ సంతాపం తెలియ‌జేస్తున్నారు&period; తార‌కర‌త్న ఇక లేడ‌ని తెలిసి అభిమానులు శోక సంద్రంలో మునిగిపోయారు&period;<&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

7 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

7 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

10 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

10 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

10 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

10 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

10 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

10 months ago