Idiot Movie : ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇడియ‌ట్ సినిమాని రిజెక్ట్ చేయ‌డానికి అస‌లు కార‌ణం ఏంటంటే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Idiot Movie &colon; మాస్ à°®‌à°¹‌రాజా à°°‌వితేజ హీరోగా రూపొందిన సూప‌ర్ హిట్ చిత్రాల‌లో ఇడియ‌ట్ చిత్రం కూడా ఒక‌టి&period; 2002 లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ అయింది&period; కన్నడం లో పునీత్ రాజ్ కుమార్ మొదటి సినిమా అప్పు కి రీమేక్ గా ఈ చిత్రం రూపొందింది&period; ఇట్లు శ్రావణీ సుబ్రహ్మణ్యం సినిమాతో మంచి ఫాం లో ఉన్న పూరి ఈ సినిమాను ముందు కన్నడం లో డైరెక్ట్ చేసాడు&period; రాజ్ కుమార్ ఫ్యామిలీకి ఈ సినిమా కథ వినిపించగా&period;&period; రాజ్ కుమార్ కి బాగా నచ్చడంతో వెంట‌నే ఒకే చేశారు&period; ముందు ఈ సినిమాని తెలుగులోనే చేయాల‌ని అనుకున్నాడు పూరి&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే పునీత్ రాజ్ కుమార్ ను లాంచ్ చేయడానికి ఎన్నో కథలు వింటున్నారు రాజ్ కుమార్&period; కాని మంచి కథలు దొరకకపోవడం పూరి చెప్పిన ఈ కథ బాగా నచ్చడం తో దాదాపు 2 గంటల పాటు కథ విని సినిమాను రాజ్ కుమార్ ఒకే చేయం జ‌రిగింది&period; అప్పు పేరుతో సినిమాని తెర‌కెక్కించ‌గా&comma; ఆ సినిమా పేరే పునీత్ రాజ్ కుమార్ కు నిక్ నేమ్ అయిపోయింది&period; అప్పటి వరకు పరిశ్రమలో మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్న పూరి జగన్నాథ్ కు ఈ సినిమా మంచి జోష్ ఇవ్వ‌డంతో వెంటనే ఈ సినిమాను తెలుగులో మహేష్ బాబు లేదా పవన్ కళ్యాణ్ తో చేయాలని భావించాడు&period; అప్పటికే యూత్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్న పవన్ కళ్యాణ్ కు ఈ సినిమా కథ చెప్తే… తన ఇమేజ్ కు ఇది à°¸‌రిపోదు à°µ‌ద్దు అని అన్నాడ‌ట‌&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;8017" aria-describedby&equals;"caption-attachment-8017" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-8017 size-full" title&equals;"Idiot Movie &colon; à°ª‌à°µ‌న్ క‌ళ్యాణ్ ఇడియ‌ట్ సినిమాని రిజెక్ట్ చేయ‌డానికి అస‌లు కార‌ణం ఏంటంటే&period;&period;&quest;" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;12&sol;idiot-movie&period;jpg" alt&equals;"Idiot Movie why pawan kalyan rejected it know the reason " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-8017" class&equals;"wp-caption-text">Idiot Movie<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక మహేష్ బాబుకి చెప్తే వివిధ కారణాలతో రిజెక్ట్ చేసారట‌&period; కాని రవితేజా మాత్రం సినిమా కథ విని వెంటనే ఒకే చేసారు&period; కన్నడం లో సూపర్ హిట్ కావడంతో అవ్వడంతో మరో ఆలోచన లేకుండా ఒకే చేసాడు&period; రవితేజా బాడీ లాంగ్వేజ్ కూడా ఈ సినిమాకు బాగా సెట్ అయింది&period; పూరి జగన్నాథ్ దర్శకత్వంలో &OpenCurlyDoubleQuote;ఇడియట్” మాత్రమే కాకుండా &OpenCurlyDoubleQuote;పోకిరి”&period;&period; ఇంకా చాలా సినిమాలు పవన్ రిజెక్ట్ చేయడం జరిగింది&period; చాలావరకు బ్లాక్ బస్టర్ సినిమాలు వదిలేసుకున్నారు&period; ఇడియట్ సినిమా కూడా అప్పట్లో భారీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది&period; అయినా కాని ఆడవాళ్ళు విషయంలో సమాజంలో చెడ్డ మెసేజ్ వెళుతుందని పవన్ ఈ సినిమా ఒప్పుకోకుండా పక్కన పెట్టడం జరిగిందని à°¸‌మాచారం&period;<&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

9 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

9 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

9 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

9 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

9 months ago