ICC World Cup 2023 : ఈ సారి వ‌ర‌ల్డ్ క‌ప్ కోసం కొత్త రూల్స్.. తొలిసారి కనిపించనున్న 5 ప్రత్యేకతలు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">ICC World Cup 2023 &colon; రేప‌టి నుండి వన్డే ప్రపంచకప్ 2023 à°®‌హాసంగ్రామం మొద‌లు కానుంది&period; ఇప్పుడు ఎక్క‌à°¡ చూసిన కూడా దీని గురించే చ‌ర్చ‌&period; భారత్ వేదికగా అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు జరిగే ఈ టోర్నీలో టైటిల్ ఫేవరెట్‌గా టీమిండియాబరిలోకి దిగబోతోంది&period; ఈ ప్రపంచకప్ భారతదేశానికి చాలా పేరు తేవడం పక్కా అని చెప్ప‌à°µ‌చ్చు&period; దీనికి మొదటి కారణం మెగా టోర్నమెంట్‌ని నిర్వహించడం&period; రెండో కారణం&period;&period; చరిత్రలో తొలిసారిగా భారత్‌ మాత్రమే ప్రపంచకప్‌కు ఆతిథ్యమివ్వనుంది&period; ఇది మాత్రమే కాదు&period;&period; ఈసారి ప్రపంచ కప్‌లో అభిమానులు త్రిబుల్ డోస్ థ్రిల్‌ను చూడగలరు&period; మెగా టోర్నమెంట్‌లో 3 కొత్త రూల్స్ ఉన్నాయి&period; ఇవి అభిమానుల ఆనందాన్ని రెట్టింపు చేయబోతున్నాయి&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గతంలో ఎన్నడూ జరగని కొన్ని సంఘటనలు ఈ ప్రపంచకప్‌లో చోటుచేసుకోనున్నాయి&period; ఈ హోస్టింగ్ ప్రత్యేకత ఏంటంటే&period;&period; ప్రపంచకప్ చరిత్రలో తొలిసారిగా భారత్ ఒంటరిగా ఈ మెగా ఈవెంట్‌ను నిర్వహిస్తోంది&period; గతంలో భారత్ 1987&comma; 1996&comma; 2011లో వన్డే ప్రపంచకప్‌కు సంయుక్తంగా ఆతిథ్యం ఇచ్చింది&period; ఇక వన్డే ప్రపంచకప్ ప్రారంభమైనప్పటి నుంచి ఈ టోర్నీలో వెస్టిండీస్ జట్టు శాశ్వత జట్టుగా కొనసాగుతోంది&period; కాని వన్డే ప్రపంచకప్ చరిత్రలో కరీబియన్ జట్టు ఈ టోర్నీకి అర్హత సాధించక‌పోవ‌డం ఇదే తొలిసారి&period; 1975&comma; 1979లో క్లైవ్ లాయిడ్ నేతృత్వంలో ప్రపంచకప్ గెలిచిన వెస్టిండీస్ ఈసారి అర్హత సాధించలేకపోవ‌డం అంద‌రిని ఆశ్చ‌ర్య‌à°ª‌à°°‌చింది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;20275" aria-describedby&equals;"caption-attachment-20275" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-20275 size-full" title&equals;"ICC World Cup 2023 &colon; ఈ సారి à°µ‌à°°‌ల్డ్ క‌ప్ కోసం కొత్త రూల్స్&period;&period; తొలిసారి కనిపించనున్న 5 ప్రత్యేకతలు&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;10&sol;cricket-world-cup-2023-rules&period;jpg" alt&equals;"ICC World Cup 2023 new rules this time " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-20275" class&equals;"wp-caption-text">ICC World Cup 2023<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మునుపటి ప్రపంచ కప్‌లో అంటే 2019 ప్రపంచ కప్‌లో బౌండరీ కౌంట్ నియమం చాలా ముఖ్యమైన పాత్ర పోషించింది&period; మ్యాచ్ టై అయితే సూప‌ర్ ఓవర్ ఆడించేవారు&period; అయితే టై అయితే ఆ మ్యాచ్‌లో ఎక్కువ బౌండరీలు సాధించిన జట్టును విజేతగా ప్రకటించారు&period; ఈ నిబంధన కారణంగా న్యూజిలాండ్ జట్టు తొలిసారి ప్రపంచకప్ గెలిచే అవకాశాన్ని కోల్పోయింది&period; గత ప్రపంచకప్‌లో ఇంగ్లండ్&comma; న్యూజిలాండ్ మధ్య ఫైనల్ మ్యాచ్ జ‌à°°‌గ‌గా&comma; మ్యాచ్ టై అయింది&period; అనంతరం సూపర్‌ ఓవర్ ఆడ‌గా&comma; అది కూడా టై అయింది&period; ఈ క్రమంలో ఏ జట్టు ఎక్కువ బౌండరీలు సాధించిన‌ ఇంగ్లండ్ జట్టును ఛాంపియన్‌గా ప్రకటించారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దీనిపై విమ‌ర్శ‌లు రాగా&comma; ఐసీసీ ఈ నిబంధనను మార్చింది&period; ఇప్పుడు కొత్త రూల్ ప్రకారం మ్యాచ్ టై అయితే సూపర్ ఓవర్ మ్యాచ్ ఆడతారు&period; అది కూడా టై అయితే ఫలితం వచ్చే వరకు సూపర్ ఓవర్‌ని నిరంతరం నిర్వహిస్తారు&period; ప్రపంచకప్ వేదికల్లో గ్రాస్ పిచ్ లను సిద్ధం చేయాలని &comma; సరిహద్దు దూరం 70 మీటర్ల కంటే తక్కువ ఉండకూడదనే నిబంధనను కూడా జారీ చేసింది&period; ఇక ఐసీసీ ఈ ఏడాది జూన్ నుంచి సాఫ్ట్ సిగ్నల్ నిబంధనను రద్దు చేసింది&period; అంటే ఈ సాఫ్ట్ సిగ్నల్ రూల్ ఈ వరల్డ్ కప్ లో కనిపించదు&period;<&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

9 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

9 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

9 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

9 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

9 months ago