Hyper Aadi : హైప‌ర్ ఆది పంచ్‌ల‌కి ప‌డి ప‌డి న‌వ్విన నాగ‌బాబు.. ఎలాంటి పంచ్‌లు వేశారంటే..!

Hyper Aadi : జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఈ సారి పిఠాపురంలో పోటీ చేస్తున్న విష‌యం తెలిసిందే.ఈ సారి అసెంబ్లీ నియోజకవర్గంలో లక్షకుపైగా ఓట్ల మెజారిటీ వస్తుందని జబర్దస్త్‌ కమెడియన్‌ హైపర్‌ ఆది అన్నారు. ఎన్నికల నేపథ్యంలో జనసేన పార్టీ స్టార్ క్యాంపెయినర్లుగా నాగబాబు, పృథ్వీ, అంబటి రాయుడు, హైపర్ ఆది, జానీ మాస్టర్, గెటప్ శ్రీను, మొగలిరేకులు సాగర్‌ను నియమించిన విష‌యం తెలిసిందే. అయితే హైప‌ర్ ఆది ఈ ప్రచారంలో త‌న‌దైన శైలిలో ప్ర‌చారం చేస్తున్నారు. ఎన్నికల ప్రచారం ముగిసే వరకు పిఠాపురంలోనే ఉంటామన్నారు. జనసేన పార్టీ అభ్యర్థులు పోటీ చేసే 21 నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తామని ఆది చెప్పారు. షూటింగ్స్ అన్నీ ముందే పూర్తి చేసుకుని వచ్చామని ఆది తెలిపారు.

పవన్ కోసం ప్రచారం చేయడానికి షూటింగ్స్ కి ఎలాంటి ప్రోబ్లం లేకుండా అన్ని షూటింగ్స్ ని ముందే పూర్తి చేసుకున్నట్లు చెప్పాడు. ఆది ఇప్పటికే ఢీ షో, శ్రీదేవి డ్రామా కంపెనీ షోస్ లో చేస్తున్న విషయం తెలిసిందే. జనసేన పార్టీ అభ్యర్థులు పోటీ చేసే 21 నియోజకవర్గాల్లో ఈ నెలరోజుల పాటు తిరిగి ప్రచారం చేస్తానని చెప్పాడు. ఇకపోతే పిఠాపురంలో ఏ ఇంటికి వెళ్లినా జనసేనకు అపూర్వ స్పందన వస్తోందని చెప్పాడు ఆది. అందరూ పవన్ కళ్యాణ్ కె ఓటేస్తామని చెప్తున్నారన్నారు. పిఠాపురం నియోజకవర్గం పేరు ఇప్పుడు మారుమోగుతోందన్నాడు ఆది. పవన్ కళ్యాణ్ కి మంచి మెజారిటీ వస్తే ఈ నియోజకవర్గాన్ని టాప్ లెవెల్ అభివృద్ధి చేస్తాడని చెప్పాడు హైపర్ ఆది.

Hyper Aadi strong satires on ysrcp leaders
Hyper Aadi

జనసేన అధినేత పవన్ కల్యాణ్ గెలుపు కోసం విపరీతంగా కష్టపడుతున్నారు. తొలుత పవర్ స్టార్ పోటీచేస్తున్న పిఠాపురంలో ప్రచారం చేసిన ఆది.. తర్వాత అనకాపల్లిలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా.. అధికార వైసీపీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. సాయంత్రం మూత విప్పితే.. మగవాళ్ల అకౌంట్లో నుంచి రూ. 30 వేలు పోతున్నాయన్న ఆది.. పొద్దున్న బటన్ నొక్కడం.. సాయంత్రం పీక నొక్కడం జరుగుతుందన్నారు. జనసేన- టీడీపీ- బీజేపీ కూటమి గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago