Hyper Aadi : ఒక‌ప్పుడు అప్పుల‌తో బాధ‌ప‌డ్డ హైప‌ర్ ఆది, ఇప్పుడు ఏడాదికి ఎంత‌ సంపాదిస్తున్నాడో తెలుసా?

Hyper Aadi : ఒక‌ప్పుడు హైపర్ ఆది అంటే ఎవ‌ర‌ని అన‌వ‌చ్చు కానీ ఇప్పుడు హైప‌ర్ ఆది పేరు చెబితే తెలియ‌ని తెలుగు ప్రేక్ష‌కుడు లేడంటే అతిశ‌యోక్తి కాదు. త‌న కామెడీతో, పంచ్ ల‌తో తెలుగు వారికి చాలా ద‌గ్గ‌ర‌య్యాడు ఆది. కేవలం పంచులతో మనస్ఫూర్తిగా నవ్వించడం హైపర్ ఆదికి వెన్నతో పెట్టిన విద్య. ప్రస్తుతం సినిమాలలో కూడా ఆది తన టాలెంట్ నిరూపిస్తున్నాడు. ఇంతగా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఆది ఆస్తులు వెనకేయడంలో కూడా ముందున్నాడు. ఏపీలోని ప్రకాశం జిల్లాలోని సొంత ఊరిలో ఇప్పటికే సుమారు 16 ఎకరాలు కొన్న ఆది ఇటీవ‌ల హైదరాబాద్‌లో ఓ ఖరీదైన ఇంటిని కొనుగోలు చేసినట్లు సన్నిహితుల మాట.

హైపర్ ఆది చదివిన చ‌దువు బీటెక్. బ్యాచ్‌లర్ రూంలో కష్టాలు పడుతూ ఉద్యోగ అన్వేషణలో ఉన్న ఆది లైఫ్ టర్న్ చేసింది కృష్ణకాంత్ పార్క్. ఏదో ఆట విడుపు కోసం చేసిన స్ఫూప్, అందులో రాసుకున్న డైలాగ్స్ ఫేమస్ అయ్యాయి. అది చూసి అదిరే అభి.. ఆదికి జబర్దస్త్ అవకాశం ఇచ్చాడు. అది మొదలు ఎక్కడా వెనుతిరిగి చూడలేదు ఈ జబర్దస్త్ కమెడియన్. జబర్దస్త్ ద్వారా మంచి ఫాలోయింగ్ ఏర్పరచుకున్న ఆది ఈ షోలో ఒక్కో ఎపిసోడ్ కి లక్షలలో రెమ్యూనరేషన్ తీసుకునేవాడు. ఇలా జబర్దస్త్ కార్యక్రమంతో హైపర్ ఆది భారీగా ఆస్తులను కూడబెట్టినట్టు తెలుస్తుంది.

Hyper Aadi once got debts now earns in lakhs
Hyper Aadi

హైపర్ ఆది బిటెక్ పూర్తి చేసుకుని సంపాదన కోసం హైదరాబాద్ వచ్చే సమయంలో తన పదహారు ఎకరాల పొలం అమ్మడమే కాకుండా ఏకంగా 20 లక్షల రూపాయల అప్పు కూడా ఉండేదట. త‌న తండ్రి ఆది చ‌దువుల కోసం బాగానే అప్ప‌లు చేశాడ‌ట‌. అయితే హైప‌ర్ ఆది నాన్న మూడు ఎక‌రాలు అమ్మి అప్పులు చేశాడ‌ట‌. ఒక‌ప్పుడు అతిని ప‌రిస్థితి, ఆయ‌న ఫ్యామిలీ ప‌రిస్థితి దారుణంగా ఉండేది, ఇప్పుడు మాత్రం ఏడాదికి కోటికి పైగా సంపాదిస్తున్నాడ‌ట ఆది.

Share
Shreyan Ch

Recent Posts

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

1 month ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

1 month ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

1 month ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

1 month ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

1 month ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

1 month ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

1 month ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

1 month ago