Honey Rose : బాలయ్య నటించిన వీరసింహారెడ్డి చిత్రంతో ఒక్కసారిగా లైమ్ లైట్‌లోకి వచ్చిన అందాల భామ హనీరోజ్. శివాజి ఆలయం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైనా హనీ రోజ్ వీర సింహా రెడ్డితోనే మంచి ఐడెంటిటీ వచ్చింది. ఈ సినిమాలో బాలయ్యతో కలిసి హనీరోజ్ చేసిన సందడి అంతా ఇంతా కాదు. వీరసింహారెడ్డి నుండి ఈ అమ్మడి క్రేజ్ విపరీతంగా పెరగడంతో ఆమెని పలు షాపింగ్ మాల్స్ ఓపెనింగ్‌కి కూడా పిలుస్తున్నారు. ఖమ్మం లో జరిగిన ముగ్ధ ఆర్ట్ స్టుడియోస్ వారి కొత్త షోరూం ఓపెనింగ్ లో పాల్గొన్న హనీ రోజ్, పింక్ పట్టు చీరలో అందమైన బ్రైడల్ జ్యువెల్లరీ తో మెరిసి అభిమానులను ఆకట్టుకుంది.
ఇందుకు గాను ఆ షో రూం వారు భారీ మొత్తాన్నే హనీ రోజ్ కి ఆఫర్ చేసినట్టు టాక్. హీరోయిన్స్ కి ఇలాంటి క్రేజీ ఆఫర్లు రావడం సర్వ సాధారణమే. బాలయ్య సినిమాలో నటించిన హనీ రోజ్ కి ఎక్కడ లేని క్రేజ్ వచ్చింది. ఇక హనీ రోజ్ కూడా తనకు వచ్చిన ఈ పాపులారిటీని ఫుల్ గా ఎంజాయ్ చేస్తుంది. వీర సింహా రెడ్డిలో తన నటనతో అందరినీ ఆకట్టుకున్న హనీ రోజ్ సినిమాలతో పాటుగా షాపింగ్ మాల్ ఓపెనింగ్స్ తో కూడా దూసుకెళుతూ అందరిని ఆశ్చర్యపరుస్తుంది. మళయాళంలో మంచి క్రేజ్ వచ్చినా సరే తెలుగులో ఈ సరికొత్త ఫాలోయింగ్ ని హనీ రోజ్ ఫుల్ గా ఎంజాయ్ చేస్తుంది.
ఇప్పటికే బాలయ్య దృష్టిలో పడిన హనీ రోజ్ ఆయనతోనే మరో రెండు సినిమాల్లో నటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఇక మిగతా హీరోలు కూడా హనీ రోజ్ వైపు చూస్తే అమ్మడు టాలీవుడ్ లో తన హవా కొనసాగించే ఛాన్స్ ఉంది. వీరసింహారెడ్డి చిత్రంలో బాలయ్యకి జోడిగా శృతి హాసన్, హనీ రోజ్ నటించారు. కానీ హనీ రోజ్ కి మాత్రమే మంచి గుర్తింపు దక్కింది. ఈ చిత్రంలో హనీ రోజ్ ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటించింది. బాలయ్య మరదలిగా.. తల్లిగా నటనతో మెప్పించింది. ఆమె హాట్ ఫిజిక్ కుర్రాళ్లని కుదురుగా ఉండనీయడం లేదు. మతిపోయే షేపులతో హనీ రోజ్ యువతని ఆకర్షిస్తోంది. పాలరాతి శిల్పం లాగా ఉండే హనీ రోజ్.. అందాలు కూడా ఆరబోస్తోంది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…