Honey Rose : వామ్మో.. హ‌నీ రోజ్‌ను ఇలా ఎప్పుడైనా చూశారా.. పిచ్చెక్కిస్తుందిగా..!

Honey Rose : హ‌నీరోజ్.. ఈ పేరు వీర‌సింహారెడ్డి సినిమా త‌ర్వాత తెగ మారుమ్రోగిపోతుంది. అప్పుడెప్పుడో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన హాట్ బ్యూటి వీర సింహా రెడ్డి సినిమాతో ఎనలేని క్రేజ్ తెచ్చుకుంది. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హనీ రోజ్ అంటే తెలియని వారు లేరు అంటే అతిశ‌యోక్తి కాదు. ముఖ్యంగా మా బావ మనోభావాలు దెబ్బతిన్నాయే అనే పాటతో అదరగొట్టింది. హనీ రోజ్ అసలు పేరు హనీ రోజ్ వర్గీస్. ఈ బ్యూటిఫుల్ లేడీకి ధ్వని, పొన్ను అని ముద్దు పేర్లు కూడా ఉన్నాయ‌ట‌. కేరళలోని మూలమట్టం అనే గ్రామంలో సైరో-మలబార్ క్యాథలిక్ కుటుంబంలో జన్మించింది.

నిజానికి హానీ రోజ్ మలయాళ బ్యూటీ కాగా, అక్కడ మోహన్ లాల్‌ తో ఓ సినిమాలో నటించి.. సూపర్‌ హిట్‌ అందుకుంది. ఆ తర్వాత అక్కడ హనీరోజ్‌ క్రేజ్‌ పెరిగింది. దీంతో ఈ బ్యూటీకి వరుసగా ఆఫర్లు వస్తున్నాయి ఈ బ్యూటీకి. ఆఫర్లు రావడమే కాదు ప్రమోషన్స్‌ తోనూ బిజీగా ఉంది ఈ హాట్‌ బ్యూటీ. షాప్‌ ఓపెనింగ్స్‌ మరియు సోషల్‌ మీడియా ప్రమోషన్స్‌ తో డబ్బులు బాగానే వెన‌కేసుకుంటుంది. ఇక ఇటీవల హైదరాబాద్, ఖ‌మ్మంతో పాటు ప‌లు ప్రాంతాల‌లోను మలయాళ బ్యూటీ హనీరోజ్ షాపింగ్ మాల్స్ ఓపెన్ చేస్తూ బిజీగా ఉంటుంది. అయితే సోషల్ మీడియా టాక్ ప్రకారం ఈ హాట్ బ్యూటీ ఒక్కో షాపు ఓపెనింగ్ కు దాదాపు 8 లక్షలు తీసుకుంటుందని సమాచారం.

Honey Rose enjoys vacation video viral
Honey Rose

హనీరోజ్‌ ను చూసేందుకు ఫ్యాన్స్ ఎక్కువగా రావడంతో ఆ రేంజ్ లో పుచ్చుకుంటుందట. 2008లో ‘ఆలయం’.. 2014లో ‘ఈ వర్షం సాక్షిగా’ సినిమాలు చేసి తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. అయితే.. ఈ రెండు సినిమాలు కూడా హనీకి తెలుగులో మంచి హిట్ ఇవ్వలేకపోవ‌డంతో కాస్త గ్యాప్ తీసుకుంది. మళ్లీ 8 ఏళ్లకు బాలయ్య సరసన వీరసింహారెడ్డి మూవీ ద్వారా రీఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ అయ్యేసరికి అమ్మడికి వరుసగా అవకాశాలతో పాటు క్రేజ్ కూడా అమాంతం పెరిగిపోయిందని చెప్పాలి. ప్ర‌స్తుతం హ‌నీరోజ్ విహార యాత్ర‌లో బిజీగా ఉంది. అక్క‌డ కూడా అందాలు ఆర‌బోస్తూ నానా ర‌చ్చ చేస్తుంది. ఈ అమ్మ‌డి పిక్స్ ఇప్పుడు నెట్టింట వైర‌ల్ అవుతున్న‌యి.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago