అలా చేయ‌డం వ‌ల్ల‌నే స‌మంత‌కి ఆ వ్యాధి వ‌చ్చిందా..?

<p style&equals;"text-align&colon; justify">నాగ చైత‌న్య నుండి విడాకులు తీసుకున్న‌ప్ప‌టి నుండి à°¸‌మంత à°ª‌రిస్థితి దారుణంగా ఉంది&period; ఒక‌వైపు జీవితం ఇలా అయింద‌నే డిప్రెష‌న్ à°®‌రోవైపు à°ª‌లు అనారోగ్య à°¸‌à°®‌స్య‌లు à°¸‌మంత‌ని ఎంత‌గానో వేధిస్తున్నాయి&period; సమంత అనారోగ్యంతో బాధపడుతున్నట్లు చాలా రోజులుగా వార్తలు వస్తునే ఉన్నాయి&period; అయితే గాసిప్స్ అని అంద‌రు అనుకున్నారు&period; కాని ఈ అమ్మ‌డు ఇటీవ‌à°² చికిత్స కోసం అమెరికా వెళ్లింద‌ని వార్త‌లు రావ‌డంతో అంద‌రు ఆందోళ‌à°¨ చెందారు&period; à°¸‌మంత‌కు ఏమైందా అని ఆరాలు తీయడం మొద‌లు పెట్టారు&period; ఇక ఇటీవల కనిపించిన ఓ యాడ్‌లో ఆమె ముఖం‌లో కాస్త మార్పులు క‌నిపించ‌డంతో అమెరికాలో సర్జరీ చేయించుకుందని వార్తలు వచ్చాయి&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify">అయితే&period;&period; కాస్త ఆలస్యంగా తనకి &OpenCurlyQuote;మయోసైటిస్‌’వ్యాధి ఉన్నట్లు సమంత ప్రకటించింది&period; ఈ వ్యాధికి గత కొన్ని నెలలుగా చికిత్స తీసుకుంటున్నట్లు కూడా ఆమె స్పష్టం చేసింది&period;  ఒక ఫొటో కూడా జత చేస్తూ&period;&period; నేను మయోసైటిస్‌కి గురైనట్లు కొన్ని నెలల కిందట తెలిసింది&period; కోలుకున్నాక మీ అందరికీ చెప్పాలని భావించాను&period; త్వరలో కోలుకుంటానని నమ్మకం ఉంది’’ అని సమంత à°¤‌à°¨‌ పోస్ట్ లో పేర్కొంది&period; à°¸‌మంత‌కు ఈ ప్రాణాంత‌క‌మైన వ్యాధి సోక‌గానే అంద‌రు అవాక్క‌య్యారు&period; ఎన్టీఆర్&comma; కృతి à°¸‌à°¨‌న్&comma; రాశి ఖ‌న్నా&comma; జాన్వీ క‌పూర్‌తో పాటు à°ª‌లువురు ప్ర‌ముఖులు ఆమె త్వ‌à°°‌గా కోలుకోవాల‌ని కోరుకున్నారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-4974 size-full" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;10&sol;samantha-6&period;jpg" alt&equals;"heavy gym workouts may be the reason for samantha disease " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify">అయితే ఎంతో ఫిట్‌గా ఉండే à°¸‌మంత‌కి à°®‌యోసైటిస్ à°µ‌చ్చింద‌ని తెలియ‌డంతో అంతా షాక్ అయ్యారు&period; అయితే అసలు ఏంటీ వ్యాధి&period;&period; ఎందుకు వస్తుంది&period;&period;&quest; ఎవరికి ఎక్కువగా వస్తుంది&period;&period;&quest; సమంతకు రావడానికి కారణం ఏంటీ&period;&period;&quest; అసలు ఈ మయోసైటిస్ వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయి అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది&period; జిమ్‌లో ఎక్కువ పని చేసే వ్యక్తులు&comma; ఎనర్జీ కోసం స్టారాయిడ్ తీసుకునే వ్య‌క్తులు ఈ వ్యాధి బారిన పడుతున్నట్లు తెలుస్తుంది&period; ఆటో ఇమ్యూనిటీ డిజార్డర్ కూడా à°®‌రో కార‌ణం అంటున్నారు&period; à°¸‌మంత సాధార‌ణంగా క‌à° à°¿à°¨‌మైన వ్యాయామాలు చేస్తుంటుంది&period; 100 కిలోల à°¬‌రువులు కూడా మోసింది&period;అవి ఏమైన à°¸‌మంత‌పై ఎఫెక్ట్ చూపించాయా అని ఆలోచ‌à°¨‌లు చేస్తున్నారు&period; నాగ చైతన్యతో విడిపోయిన కారణంగా à°¸‌మంత‌ డిప్రెషన్‌లోకి వెళ్లింది&period; కెరీర్ లో భాగంగా ఈ అమ్మ‌డు à°¯‌శోద‌&comma; à°µ‌రుణ్ ధావ‌న్ వెబ్ సిరీస్‌à°² కోసం ప్ర‌త్యేక శిక్ష‌à°£ తీసుకొని స్టంట్స్ కూడా చేసింది&period; ఇవి కూడా ఆమె కండ‌రాల‌పై ఎఫ‌క్ట్ చూపించి ఉంటాయ‌ని వైద్య విశ్లేషకులు అంచనా వేస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

7 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

7 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

10 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

10 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

10 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

10 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

10 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

10 months ago