Viral Photo : సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక సెలబ్రిటీలకి సంబంధించి అనేక వార్తలతో పాటు వారి చిన్ననాటి ఫోటోలు తెగ హల్‌చల్ చేస్తున్నాయి. తాజాగా అర్జున్ రెడ్డి భామ షాలిని పాండే పిక్ సోషల్ మీడియాలో రచ్చ చేస్తుంది లిప్‌స్టిక్ వేసుకుంటూ తన అందాన్ని అద్దంలో చూసుకుంటుండగా, ఇది ప్రతి ఒక్కరిని ఎంతగానో ఆకట్టుకుంటుంది. షాలిని పాండే చిన్నప్పుడు కూడా చాలా అందంగా ఉందని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. షాలిని పాండే ఫొటోపై కామెంట్ల వర్షం కురుస్తుంది. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన అర్జున్ రెడ్డి సినిమాతో షాలిని పాండే సినీరంగంలోకి అడుగుపెట్టింది. తన నటనతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది.
ప్రస్తుతం తెలుగులో పెద్దగా అవకాశాలు రాకపోవడంతో బాలీవుడ్ సినిమాలపై దృష్టి పెట్టిందీ బ్యూటీ. ఈ అమ్మడు అప్పుడప్పుడు సోషల్ మీడియాలో కాక పెట్టించే ఫొటోలు షేర్ చేస్తుంటుంది. ఇవి తెగ వైరల్ అవుతుంటాయి. ఇక షాలిని పాండే అర్జున్ రెడ్డి నటన పరంగా కూడా షాలిని ఆకట్టుకుంది. విజయ్ దేవరకొండతో రొమాన్స్ పండిస్తూనే ఎమోషనల్ గా కూడా మెప్పించింది. తొలి చిత్రంలోనే ఆ తరహా రోల్ చేయడం సాహసమే అని చెప్పాలి. అర్జున్ రెడ్డి సినిమాలో బొద్దుగా కనిపించిన ఈ ముద్దుగుమ్మ తర్వాత బక్కచిక్కి కనిపించింది.
చక్కనమ్మ చిక్కినా అందమే అంటుంటారు మన సినిమా పెద్దలు. గతంలో చాలామంది ఇలా తగ్గి మెరిపించారు. అలా తాజాగా మెరిసిపోతున్న అందం షాలిని పాండే అని చెప్పాలి. అర్జున్ రెడ్డి తర్వాత షాలిని పాండే 118 చిత్రంలో, ఇద్దరిలోకం ఒకటే మూవీలో నటించింది. షాలిని పాండే చివరిగా హిందీలో రణ్వీర్ సింగ్ సరసన ‘జయేష్ భాయ్ జోర్దార్’ అనే చిత్రంలో నటించింది. ఇందులో ఈ అమ్మడి నటనకు మంచి మార్కులు పడ్డాయి.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…