ఈ ఫొటోలో క్యూట్‌గా ఉన్న చిన్నారి.. ఇప్పుడు స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తు ప‌ట్టారా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">ఛ‌లో సినిమాతో తెలుగు సినీ ప్రేక్ష‌కుల‌ని à°ª‌à°²‌క‌రించిన అందాల ముద్దుగుమ్మ à°°‌ష్మిక‌&period; ఈ అమ్మ‌డు ఆన‌తి కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది&period; రష్మిక గ్లామర్ కి యువత ఫిదా అవుతున్నారు&period; చూపు తిప్పుకోలేని అందాలు&comma; చిరునవ్వుతో మెస్మరైజ్ చేస్తున్న à°°‌ష్మిక‌ రీసెంట్ గా à°¨ పుష్ప చిత్రంతో ఆమె క్రేజ్ మరింతగా పెరిగింది&period; ప్రస్తుతం రష్మిక సౌత్ లో అత్యధిక రెమ్యునరేషన్ అందుకునే హీరోయిన్లలో ఒకరు&period; రష్మిక చిరునవ్వు&comma; హాట్ హాట్ అందాలు కుర్రాళ్లని గిలిగింతలు పెట్టే విధంగా ఉంటాయి&period; అందుకే రష్మిక కొత్త కాస్ట్యూమ్స్ లో ఎప్పుడు కనిపించినా ఆ ఫోటోస్ సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అవుతుంటాయి&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తాజాగా à°°‌ష్మిక క్యూట్ పిక్ ఒక‌టి నెట్టింట తెగ à°¹‌ల్‌చ‌ల్ చేస్తుంటుంది&period; ఇందులో à°°‌ష్మిక ముద్దుగా చాలా బాగుంది&period; అస‌లు à°°‌ష్మిక చిన్న‌ప్పుడు ఇంత అందంగా ఉందేంటి అని నెటిజ‌న్స్ కామెంట్స్ పెడుతున్నారు&period; ఇప్పుడు à°¬‌బ్లీగా ఉన్న ఈ బ్యూటీ చిన్న‌ప్పుడు కూడా చాలా క్యూట్‌గా క‌నిపిస్తుంది&period; ప్ర‌స్తుతం à°°‌ష్మిక క్యూట్ పిక్ నెట్టింట à°¹‌ల్‌చ‌ల్ చేస్తుంది&period; రష్మిక రీసెంట్‌గా ’సీతారామం’ చిత్రంలో పాకిస్థాన్ యువతి పాత్రలో నటించింది&period; ఇక ఆమె నటించిన తొలి హిందీ సినిమా &OpenCurlyQuote;గుడ్ బై’ ఇటీవల విడుదలై బాక్సాఫీస్ దగ్గర అట్టర్‌ ఫ్లాప్ అయింది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-4835" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;10&sol;rashmika-mandanna-1&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కన్నడ సోయగం రష్మిక మందన్నా ప్రస్తుతం కోలీవుడ్‌ స్టార్‌ హీరో విజయ్ తో కలిసి నటిస్తున్న చిత్రం వారసుడు &period; టాలీవుడ్‌ డైరెక్టర్‌ వంశీ పైడిపల్లి దర్వకత్వం వహిస్తున్నాడు&period; ఈ ప్రాజెక్టులో ప్రస్తుతం షూటింగ్‌ దశలో ఉంది&period; ఈ సినిమాపై చాలా హోప్స్ పెట్టుకుంది à°°‌ష్మిక‌&period; ఈ చిత్రాన్ని 2023 జనవరి 12à°¨ సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్టు మేకర్స్ ప్రకటించారు&period; à°®‌రోవైపు à°ª‌లు బాలీవుడ్ చిత్రాల‌లోను à°°‌ష్మిక à°¨‌టిస్తుంది&period; ఇందులో ఒక్క సినిమా హిట్ అయిన కూడా à°°‌ష్మిక బీటౌన్‌లో దూసుకుపోవ‌డం ఖాయం&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-4836" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;10&sol;rashmika-mandanna-1-1&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

9 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

9 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

9 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

9 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

9 months ago