క్యూట్‌గా చూస్తున్న ఈ చిన్నారి స్టార్ హీరోయిన్ అనే విష‌యం మీకు తెలుసా..?

హీరోయిన్స్ చిన్న‌నాటి పిక్స్ చూసి అభిమానులు ఫుల్ ఖుష్ అవుతున్నారు. సోష‌ల్ మీడియాలో ఈ మ‌ధ్య కాలంలో సెల‌బ్రిటీల చిన్న‌నాటి పిక్స్ తెగ వైర‌ల్ అవుతున్నాయి. తాజాగా బెంగళూరులో తమిళ బ్రహ్మాణ కుటుంబంలో పుట్టిన అమ్మ‌డికి సంబంధించిన పిక్ వైర‌ల్‌గా మారింది. ఈ అమ్మ‌డు సినీ పరిశ్ర‌మ‌లో హీరోయిన్ కాగా,‘రెడ్’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. ప్రస్తుతం ఈమె ‘హనుమాన్’ సినిమాలో నటిస్తున్నది ఈమె సోషల్ మీడియాలో పోస్టు చేసిన మోడ్రన్ ఫోటోలు తెగ ఆకట్టుకుంటున్నాయి.

ఇప్ప‌టికే ఆమె ఎవ‌రో మీకు గుర్తుకు వ‌చ్చి ఉంటుంది. ఆమె మ‌రెవ‌రో కాదు అమృత అయ్య‌ర్. రెడ్ సినిమ‌తో టాలీవుడ్‌కి ప‌రిచ‌య‌మై ‘30 రోజుల్లో ప్రేమించటం ఎలా?’ సినిమాతో ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. అర్జున ఫల్గుణ’ చిత్రంతోనూ ఆకట్టుకుంది. మొన్నటివరకు తమిళ సినిమాలు చేసినా ఈ భామ.. ఇప్పుడు పాన్ ఇండియా మూవీ హ‌నుమాన్‌లో హీరోయిన్ గా చేస్తోంది. డిగ్రీ పూర్తిచేసిన తర్వాత అమృత అయ్య‌ర్ మోడలింగ్ లోకి అడుగుపెట్టింది. అలా పలు యాడ్స్ లో నటించి గుర్తింపు తెచ్చుకుంది.

have you identified amritha aiyer in this photo

యాడ్స్ చేస్తున్న స‌మ‌యంలోనే లింగ, పోలీసోడు లాంటి సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసింది అమృత అయ్య‌ర్‌. వీటి వ‌ల‌న ఈ అమ్మ‌డికి పెద్దగా గుర్తింపు అయితే రాలేదు. ఇక విజయ్ హీరోగా నటించిన ‘బిగిల్’ (తెలుగులో ‘విజిల్’) మూవీతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. దాంతో తెలుగులోనూ హీరోయిన్ గా అవకాశాలు వచ్చిపడ్డాయి. ఇప్పుడు హ‌నుమాన్ సినిమా క‌నుక మంచి హిట్ ద‌క్కించుకుంది అంటే అమృత‌కి ఇక తిరుగు ఉండ‌ద‌నే చెప్పాలి.

Share
Shreyan Ch

Recent Posts

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

3 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

3 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

3 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

3 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

3 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

3 months ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

3 months ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

3 months ago