సోషల్ మీడియాలో సెలబ్రిటీలకి సంబంధించిన పిక్స్ తెగ హల్ చల్ చేస్తుండడం మనం చూస్తూనే ఉన్నాం. ఈ క్రమంలో తాజాగా చిరంజీవి ఓ చిన్నారిని ఎత్తుకున్న పిక్ నెట్టింట హల్‌చల్ చేస్తుంది. ఈ పిక్ చూసిన వారు అతడు మెగా ఫ్యామిలీకి సంబంధించిన వారు అని అనుకుంటారు. కాని అతడు ప్రముఖ నటుడు, డబ్బింగ్ ఆర్టిస్ట్ సాయి కుమార్ తనయుడు ఆది సాయి కుమార్. వారసత్వ హీరోగా టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన ఆది సాయి కుమార్ .. అటు నిర్మాతలను, ఇటు ప్రేక్షకులను మెప్పిస్తూ ముందుకు సాగుతున్నారు. ప్రేమ కావాలి సినిమాతో హీరోగా పరిచయం అయిన ఆది తనకంటూ నటుడిగా ఓ ప్రత్యేక ముద్రను వేశారు.
ఆది నటుడిగా కెరీర్‌ను మొదలుపెట్టి పన్నెండేళ్లకి పైనే ఉంది. అయితే ఆయన కెరీర్‌లో సక్సెస్‌లు కన్నా ఫ్లాప్స్ ఎక్కువ ఉన్నాయి. ఫలితంతో సంబంధం లేకుండా తన అభిమానులను అలరించేందుకు విభిన్న జానర్లను ప్రయత్నిస్తూనే వచ్చారు. ఆయన కెరీర్‌లో ప్రేమ కావాలి, లవ్‌లీ, సుకుమారుడు, శమంతకమణి, ఆపరేషన్ గోల్డ్ ఫిష్, బుర్రకథ, శశి ఇలా అనేక రకాల కాన్సెప్టులతో సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించారు.ఇప్పటి వరకు దాదాపు 15 సినిమాలు చేసిన ఆది సాయికుమార్.. అందులో ఏ ఒక్కదానితో కూడా బాక్సాఫీస్ దగ్గర పెద్ద హిట్ కొట్టింది లేదు.
యూ ట్యూబ్ లో ఆది సాయికుమార్ హిందీ డబ్బింగ్ సినిమాలకు అదిరిపోయే డిమాండ్ ఉంది. అతడి సినిమాలకు వందల మిలియన్ల వ్యూస్ వస్తున్నాయి. ఈ క్రమంలో సినిమా మీద నిర్మాతలు పెట్టిన బడ్జెట్ విడుదలకు ముందే వర్కౌట్ అవుతుంది. అందుకే ఆయనతో సినిమాలు చేసేందుకు నిర్మాతలు ముందుకు వస్తున్నట్టు తెలుస్తుంది .థియేటర్స్ లో పెద్దగా వర్కౌట్ అవ్వకపోయినా.. శాటిలైట్, ఓటిటి, డిజిటల్ రైట్స్, హిందీ డబ్బింగ్ రైట్స్ రూపంలో నిర్మాతలు బయటపడిపోతున్నారు. మిగిలిన ఏ హీరోలకు లేని అడ్వాంటేజ్ ఆదికి ఉంది కాబట్టే అతను వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…