Sonu Sood : సోనూసూద్ భార్య, పిల్ల‌ల‌ని ఎప్పుడైనా చూశారా.. ఇంత పెద్ద పిల్లలు ఆయ‌న‌కు ఉన్నారా..?

Sonu Sood : రీల్ లైఫ్‌లో విలన్.. రియ‌ల్ లైఫ్‌లో హీరో ఎవ‌రు అంటే మ‌న‌కు ఠ‌క్కున సోనూసూద్ పేరు గుర్తుకు వ‌స్తుంది. క‌లియుగ క‌ర్ణుడిగా సోనూసూద్ ఎంతో మంది మ‌న‌సుల‌లో చెర‌గ‌ని ముద్ర వేసుకున్నారు. క‌రోనా టైం లో ఇతను చేసిన సేవలు గురించి ఎంత పొగిడినా తక్కువే. వలస కార్మికుల కోసం ప్రత్యేకంగా ట్రైన్, బస్, ఫ్లైట్ వంటివి ఏర్పాటు చేసి మరీ వాళ్ళను సొంత ఇళ్లకు, గ్రామాలకు చేర్చాడు. ఎంతో మందికి అన్నం పెట్టాడు. అంతేకాదు నిరుద్యోగులకు ఉపాధి కూడా కల్పించాడు. అప్పుడే కాదు ఇప్పుడు కూడా సోనూసూద్ సేవ‌లు కొన‌సాగుతూనే ఉన్నాయి.

సోనూసూద్ పేరు దేశ వ్యాప్తంగా మారుమ్రోగిపోతున్నా ఆయ‌న ఫ్యామిలీ గురించి ఎవ‌రికి పెద్ద‌గా తెలియ‌దు. సోనూసూద్ సతీమ‌ణి సోనాలి మ‌న తెలుగమ్మాయే. నాగ్ పూర్‌లో ఇంజనీరింగ్ చ‌దివే రోజుల్లో సోనూ సూద్ సోనాలిని కలిశారు. వీరు సెప్టెంబర్ 25, 1996 న వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమారులు ఇషాంత్ మరియు అయాన్. సోనూ సూద్ కి అన్ని విధాలా భార్య సహకారం అందిస్తుందట. కష్ట సమయంలో ఎంతో తోడ్పాటును అందిస్తుంద‌ని సోనూసూద్ ప‌ల‌మార్లు చెప్పుకొచ్చారు.

have you ever seen Sonu Sood family members
Sonu Sood

రీసెంట్‌గా సోనూసూద్ త‌న ఫ్యామిలీతో క‌లిసి గణేష్ చ‌తుర్ధి వేడుక‌లు జ‌రుపుకున్నాడు. తన భార్య సోనాలి సూద్, వారి కుమారులు అయాన్ మరియు ఇషాంత్ సూద్‌లతో కలిసి ఈ వేడ‌క జ‌రుపుకోగా, అందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. సోనూసూద్ ఫ్యామిలీ పిక్ అయితే నెట్టింట వైర‌ల్‌గా మారింది. పిల్ల‌ల‌ని చూసి ఇంత పెద్ద పిల్ల‌లు సోనూకి ఉన్నారా అని కొంద‌రు కామెంట్స్ పెడుతున్నారు. ప్రతి సంవత్సరంలాగే సోనూ సూద్ ఫ్యామిలీ గ‌ణేషుడికి స్వాగతం పలికారు.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago