Divi Vadthya : మోడల్‌గా కెరీర్ ఆరంభించి.. నటిగా సినీ రంగం ప్రవేశం చేసి బిగ్ బాస్ షోతో అందరి మనసులు గెలుచుకుంది దివి. ఈ అమ్మడి అందాల గురించి ఎంత చెప్పిన తక్కువే. లేలేత అందాలతో కుర్రకారు మతులు పోగొడుతుంటుంది ఈ అందాల ముద్దుగుమ్మ. సోషల్ మీడియాలో దివి ఏదైన ఫొటో షేర్ చేసింది అంటే అది క్షణాలలో వైరల్ కావడం ఖాయం. తెలుగు రాష్ట్రానికి చెందిన ఈ అమ్మడు ఇప్పటికే పలు సినిమాల్లో నటించింది. అలాగే, బిగ్ బాస్ షోలోకి ఎంట్రీ ఇచ్చి గుర్తింపును అందుకుంది. ఇక, సోషల్ మీడియాలో మాత్రం తెగ హల్‌చల్ చేస్తూ ఫేమస్ అవుతోంది.
ఇటీవల దివి పలు వెబ్ సిరీస్‌లలో సందడి చేస్తూ సోషల్ మీడియాలో తన అందాలతో మంత్ర ముగ్ధులని చేస్తుంది. తాజాగా ఈ భామ కారు డిక్కీలో కూర్చొని ఫోటోలకు పోజులివ్వడం విశేషం. తన హాట్ థైస్, క్లీవేజ్ అందాలతో మంటలు పుటిస్తూ ఇంటర్నెట్‌ని షేక్ చేస్తుంది. మరోవైపు తన ప్రైవేట్ పార్ట్ పై టాటూ వేయించుకోవడం ఆశ్చర్యపరుస్తుంది. దివి పిచ్చెక్కించే పోజులు ఎవరికైనా మత్తెక్కించాల్సిందే. తాజాగా ఈ అందాల ముద్దుగుమ్మ పోజులు కుర్రకారుకి కంటిపై కునుకు లేకుండా చేస్తున్నాయి.
లెట్స్ గో అనే సినిమాతో నటిగా వెండితెరపైకి అడుగు పెట్టింది. ఆ తర్వాత సీన్ నెంబర్ 72 సహా ఎన్నో చిత్రాల్లో హీరోయిన్‌గా నటించింది. ఈ క్రమంలోనే మహేశ్ బాబు నటించిన మహర్షి మూవీలో కీలక పాత్రను పోషించింది. ఇలా చాలా సినిమాల్లో మెరిసినా దివికి గుర్తింపు రాక ఫేమస్ అవలేదు. బిగ్ బాస్ సీజన్ 4లో దివి పాల్గొనగా, అప్పటి నుండి ఈ ముద్దుగుమ్మ అందరి దృష్టిని ఆకర్షించింది. ఆమె అందానికి చిరంజీవి కూడా ఫిదా అయ్యారు. ఆమెతో కలిసి డాన్సు చేస్తామని కూడా ప్రకటించడం విశేషం.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…