Ranga Ranga Vaibhavanga : ఓటీటీలో రంగ రంగ వైభ‌వంగా మూవీ.. ఎందులో తెలుసా..?

Ranga Ranga Vaibhavanga : మెగా ఫ్యామిలీ నుంచి ఇండ‌స్ట్రీకి వ‌చ్చిన‌ చాలా మంది హీరోలు స‌క్సెస్‌తో దూసుకుపోతున్నారు. కొద్ది రోజుల క్రితం వైష్ణవ్ తేజ్ ఉప్పెన చిత్రంతో తెలుగు తెర‌కు ప‌రిచ‌యం కాగా, ఈసినిమా మంచి హిట్ అందించింది. తర్వాత కొండపొలం అనే ప్రయోగాత్మక సినిమాలో కూడా హీరోగా నటించాడు. ఇక మూడో సినిమా రంగ రంగ‌ వైభవంగా అనే సినిమా చేశాడు. తమిళ అర్జున్ రెడ్డి రీమేక్ సినిమాను తెరకెక్కించిన గిరీశాయ ఈ సినిమాకు దర్శకుడిగా వ్యవహరించారు. రొమాంటిక్ భామ కేతిక శర్మ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా నుంచి విడుదలైన కొన్ని పాటలు, ట్రైలర్, టీజర్ సినిమా మీద ఆసక్తి పెంచాయి. సెప్టెంబ‌ర్ 2న విడుద‌లైన ఈ చిత్రం మిక్స్‌డ్ టాక్ సంపాదించింది.

ఈ సినిమా స్ట్రీమింగ్ హ‌క్కుల‌ను నెట్‌ఫ్లిక్స్ ద‌క్కించుకున్న‌ట్టు తెలుస్తోంది. సినిమా టైటిల్స్‌లోనూ నెట్‌ఫ్లిక్స్‌కి క్రెడిట్స్ ఇవ్వ‌డంతో చిత్రం ఈ ఓటీటీ ఫ్లాట్ ఫాంలో విడుద‌ల కానుంద‌ని భావిస్తున్నారు. నెట్‌ఫ్లిక్స్ లో ఇటీవ‌ల ఆర్ఆర్ఆర్ చిత్రం విడుద‌లై మంచి ప్రేక్ష‌కాద‌ర‌ణ పొందిన విష‌యం తెలిసిందే. ఆర్ఆర్ఆర్ త‌ర్వాత ఇప్పుడు రంగ రంగ వైభ‌వంగా సినిమా రాబోతుంది. అయితే ఇటీవ‌ల నిర్మాత‌లు ఓటీటీ విష‌యంలో కొన్ని కండిష‌న్స్ పెట్టారు. సినిమా రిలీజ్ అయ్యాక 50 రోజుల‌కి మాత్ర‌మే ఓటీటీలో విడుద‌ల చేయాల‌ని రూల్స్ జారీ చేశారు. మ‌రి నెట్‌ఫ్లిక్స్ నిర్మాత‌ల‌ మార్గ‌ద‌ర్శ‌కాల‌కు అనుగుణంగా ముందుకు వెళుతుందా లేదా అనేది చూడాలి.

Ranga Ranga Vaibhavanga is in ott know which app
Ranga Ranga Vaibhavanga

ఈ సినిమాను మొదట జూలై 1న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు టీమ్ అయితే.. ఏవో కారణాల వల్ల ఈ సినిమా వాయిదా పడింది. యూత్ ఫుల్ ఎంటర్టైనర్‌గా వస్తున్న ఈ సినిమాకు గిరీశయ్య దర్శకుడు. ఇక ఈ చిత్రం నుంచి ప్రమోషన్‌లో భాగంగా ఇటీవల రిలీజైన ట్రైలర్ మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంది. దీనికి తోడు పాటలు మంచి ఆదరణ పొందాయి. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మాణం వహించారు.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago