Gopichand : ఆ హీరో అంద‌రి ముందు సుమ గొంతు అలా ప‌ట్టుకున్నాడేంటి..?

Gopichand : యాంక‌ర్ సుమ ఇప్ప‌టికీ త‌న‌దైన శైలిలో యాంక‌రింగ్ చేస్తూ ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అల‌రిస్తూ వ‌స్తుంది. ఎంత మంది కొత్త యాంక‌ర్స్ వ‌చ్చిన కూడా సుమని ఎవ‌రు బీట్ చేయ‌లేక‌పోతున్నారు. ఆమె షోలోకి మంచి టీఆర్పీ కూడా ల‌భిస్తుంది. ప్ర‌స్తుతం సుమ‌.. సుమ అడ్డా అనే పేరుతో ఒక టీవీ షో చేస్తుండ‌గా, ఈ షోకి అనేక మంది సినీ ప్ర‌ముఖులు హాజ‌రై తమ మూవీని ప్ర‌మోష‌న్ చేసుకుంటూనే ఫుల్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ అందిస్తున్నారు.తాజాగా యాక్షన్ హీరో గోపీచంద్ నటించిన లేటెస్ట్ మూవీ రామబాణం టీం కూడా హాజ‌రైంది.

ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం మే 5న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతుండ‌గా, ఈ చిత్రాన్ని లౌక్యం, లక్ష్యం ఫేమ్ శ్రీవాస్ తెరకెక్కించాడు. సూపర్ హిట్ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం కావడంతో మంచి అంచనాలు ఉన్నాయి. రిలీజ్ డేట్ ద‌గ్గ‌ర ప‌డుతుండ‌డంతో రామబాణం ప్రచార కార్యక్రమాల్లో స్పీడ్ పెంచారు. ఇందులో భాగంగా చిత్ర యూనిట్ యాంకర్ సుమ హోస్ట్ గా చేస్తున్న సుమ అడ్డా షోలో పాల్గొన్నారు. శ్రీవాస్, గోపీచంద్, హీరోయిన్ డింపుల్ హయతి సుమ అడ్డా షో లో తెగ సంద‌డి చేశారు. ఇందుకు సంబంధించిన ప్రోమో రీసెంట్‌గా విడుద‌లైంది.

Gopichand at anchor suma program
Gopichand

ఇందులో గోపీచంద్ సుమపై సెటైర్లు వేస్తూ ఆకట్టుకున్నారు. మీరు హీరోయిన్ అయితే ఆ సినిమాలో నేను విలన్ గానే చేస్తా అంటూ గోపీచంద్ సుమని ఆటపట్టిస్తూ నవ్వించారు. భర్త ఇంటికి ఆలస్యంగా వస్తే భార్య అలుగుతుంది అని సుమ చెప్పడంతో.. షోలన్నీ పూర్తి చేసుకుని మీరే రోజు ఇంటికి లేటుగా వెళతారు అంటూ మరోసారి గోపీచంద్ సుమపై సెటైర్ వేశారు. ఇక సుమ రామబాణం చిత్ర యూనిట్ తో ఓ మనీ గేమ్ కూడా ఆడించింది. గేమ్ ఆడుతూ ఆడుతూ మధ్యలో గోపీచంద్ వైల్డ్ గా బిహేవ్ చేసి అందరికి షాక్ ఇచ్చారు. గోపిచంద్ ఒక్కసారిగా సుమ గొంతు పట్టుకోవ‌డంతో అక్కడున్నవారంతా షాక్ కి గురయ్యారు. సుమ అయితే భయంతో బిగుసుకుపోయింది. దీనిపై పూర్తి క్లారిటీ రావాలంటే ఎపిసోడ్ ఏప్రిల్ 29న ప్రసారం కానున్న ఫుల్ ఎపిసోడ్ కోసం వేచి చూడాల్సిందే.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

4 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

4 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago