Ginna Movie : ఓటీటీలో స్ట్రీమ్ అవుతున్న మంచు విష్ణు జిన్నా మూవీ.. ఎందులో అంటే..?

Ginna Movie : మోహ‌న్ బాబు న‌ట వార‌సుడిగా ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చిన మంచు విష్ణు హిట్, ఫ్లాపుల‌తో సంబంధం లేకుండా సినిమాలు చేస్తున్నాడు. చివ‌రిగా జిన్నా అనే సినిమాతో ప‌ల‌క‌రించాడు. ఈ సినిమా అంచనాలు అందుకోలేకపోయింది. మోహన్ బాబు సన్ ఆఫ్ ఇండియా తరవాత ఆ కుటుంబానికి ఈ సినిమా మరో మైనస్‌గా పరిణమించింది. ఈ చిత్రంలో సన్నీ లియోన్, పాయల్ రాజ్‌పుత్ నటీమణులుగా నటించిన కూడా జిన్నా సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. కొంత పాజిటివ్ టాక్ తెచ్చుకున్నా కలెక్షన్లో మాత్రం వెనుకబడిపోయింది. అయితే ఇటీవల అట్టర్‌ఫ్లాప్ మూవీగా ఘోరంగా విఫలమైన మోహన్ బాబు సినిమా సన్ ఆఫ్ ఇండియా కంటే ప‌రవాలేదన్పించుకుంది.

నూతన దర్శకుడు సూర్య తెరకెక్కించిన ఈ సినిమాకు మోహన్ బాబు స్క్రీన్ ప్లే సమకూర్చడమే కాకుండా నిర్మాతగా కూడా వ్య‌వ‌హ‌రించారు. జిన్నా సినిమాకు మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా కేవలం 15 లక్షల వసూళ్లే వచ్చాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. 4 కోట్లకు అమ్ముడైన ఈ సినిమాకు 3.28 కోట్ల నష్టం వచ్చింది. దీపావళి కానుకగా అక్టోబర్ 21న రిలీజ్ అయిన జిన్నా మూవీ డిజిటల్ హక్కులకు కూడా భారీ డిమాండ్ వచ్చింది మొత్తానికి ఈ సినిమా హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ దక్కించుకుంది . డిసెంబర్ 2 నుండి జిన్నా మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది.

Ginna Movie streams on ott know the app and details
Ginna Movie

తెలుగుతో పాటు.. మలయాళ వెర్షన్ కూడా అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులోకి రాబోతుంది. మరి ఓటీటీలో ఈమూవీకి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి. ఈ మూవీలో హీరోగా చేసిన మంచు విష్ణు ఓ టెంట్ హౌస్ నడుపుతుంటాడు. అతని బ్యాడ్‌లక్ ఏంటంటే? టెంట్ వేసిన పెళ్లిళ్లు అన్నీ పెటాకులవుతుంటాయి. దానికి తోడు ఊరి నిండా అప్పులు చేసుంటాడు. అతని టెంట్ సెంటిమెంట్‌కి భయపడిపోయిన ఊరి వాళ్లు కేవలం చావుకి మాత్రమే అతని టెంట్‌లు వాడాలని నిర్ణయించేస్తారు. దాంతో అతని కష్టాలు రెట్టింపవుతాయి. అదే సమయంలో విదేశాల నుంచి మంచు విష్ణు చిన్ననాటి స్నేహితురాలు సన్ని లియోన్ రావడం.. అప్పటికే పాయల్ రాజ్‌పుత్‌తో విష్ణు ప్రేమలో ఉండటం , చేసేందేం లేక‌ సన్ని లియోన్‌ని డబ్బులు కోసం పెళ్లి చేసుకోవాలని మంచు విష్ణు నిర్ణయించుకోవడం కొన్ని అంశ‌లు ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయి.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago