ఆయన వల్ల చనిపోవాలనుకున్నా కానీ.. ఎమోషన్ అయిన గాజువాక ఝాన్సీ..!

<p style&equals;"text-align&colon; justify&semi;">గాజువాకకి చెందిన లేడీ కండక్టర్ ఝాన్సీ పేరుకు ఇప్పుడు పరిచయం అక్కర్లేదు&period; ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ పేరు తెగ మార్మోగిపోతోంది&period; ఉద్యోగరీత్యా కండక్టర్ అయిన ఝాన్సీకి డాన్స్ అంటే ప్రాణమట&period; ఆ ఇష్టంతోనే శ్రీదేవి డ్రామా కంపెనీలో డాన్స్ చేసే అవకాశం దక్కించుకుంది&period; శ్రీదేవీ డ్రామా కంపెనీ షో లో ఝాన్సీ చేసిన డాన్స్‌ పర్ఫార్మెమెన్స్‌కి తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు&period; మరికొందరు ఆమెకు ఏకంగా అభిమానులైపోయారు&period; ఆమె ఎక్స్‌ ప్రెషన్స్&comma; గ్రేస్‌&comma; డాన్స్‌ మూమెంట్స్‌ ఏ రేంజ్ లో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఝాన్సీ ప్రస్తుతం ఓంకార్ వ్యాఖ్యతగా వ్యవహరిస్తున్న డాన్స్ ఐకాన్ షోలో సందడి చేసింది&period; ఆహాలో ప్రసారమవుతున్నటువంటి ఈ కార్యక్రమానికి శేఖర్ మాస్టర్&comma; రమ్యకృష్ణ జడ్జ్ గా వ్యవహరిస్తున్న విషయం మనకు తెలిసిందే&period; తాజాగా ఈ లేటెస్ట్ ప్రోమోని విడుదల చేశారు&period; ఈ ప్రోమోలో భాగంగా కండక్టర్ ఝాన్సీ మరోసారి పల్సర్ బండి పాటకి డాన్స్ వేస్తూ అందరినీ ఆకట్టుకుంది&period; అనంతరం వేదికపై ఝాన్సీ మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యింది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-5564 size-full" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;11&sol;gajuwaka-conductor-jhansi&period;jpg" alt&equals;"gajuwaka conductor jhansi emotional about her past " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తన తండ్రి వల్ల తాను ఎన్నోసార్లు చనిపోవాలని  అనుకున్నాను&period; అయితే ఆయన వల్ల నేను ఎందుకు చనిపోవాలని&period;&period; తనకు తానే ధైర్యం తెచ్చుకొని తన తల్లి&comma; తమ్ముడి కోసం బ్రతికానని ఆమె వెల్లడించింది&period; పొట్టకూటి కోసం డాన్స్ ని ఎంచుకొని&comma; నేను డాన్స్ చేస్తున్నప్పటికీ ఎంతోమంది విమర్శించారు&period; అలాగే కష్టపడి ఉద్యోగం సంపాదించుకున్నప్పటికీ తనకు ఎంతో ఇష్టమైన డాన్స్ వదులుకోలేదని&period;&period; నేను ఈరోజు ఇలా ఉన్నాను అంటే అందుకు కారణం డాన్స్ అంటూ ఎమోషనల్ అయ్యింది ఝాన్సీ&period; ప్రస్తుతం ఈ ప్రోమో నెట్టింట వైరల్ గా మారింది&period;<&sol;p>&NewLine;

Usha Rani

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

10 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

10 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

10 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

10 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

10 months ago