Gaddar Son : గ‌ద్ద‌ర్ కుమారుడిని కౌగిలించుకొని క‌న్నీరు పెట్టిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌

<p style&equals;"text-align&colon; justify&semi;">Gaddar Son &colon; ప్రజా పోరాటాలకు తన పాటలతో ఊపిరిపోసిన ప్రజాయుద్ధ నౌక గ‌ద్ద‌ర్ à°®‌à°¨‌లని à°µ‌దిలి వెళ్లిపోయారు&period; కొన్నాళ్లుగా అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°²‌తో బాధ‌à°ª‌డుతున్న గ‌ద్ద‌ర్ ఆదివారం తుదిశ్వాస విడిచారు&period; ఆయ‌à°¨ à°®‌à°°‌à°£ వార్త ఒక్క‌సారిగా ప్ర‌తి ఒక్క‌రిని శోక‌సంద్రంలోకి నెట్టింది&period; గ‌ద్ద‌ర్ మృతికి పలువురు రాజకీయ&comma; సినీ ప్రముఖులు గద్దర్‌కు నివాళి అర్పించారు&period; గద్దర్‌ అంటే ఎంతో అభిమానం చూపించే జనసేన అధ్యక్షులు పవన్‌ కల్యాణ్‌ గద్దర్‌ మరణవార్త విని షాక్‌ కు గురయ్యారు&period; కొద్ది రోజుల క్రితమే అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న గద్దర్‌ను పవన్‌ పరామర్శించారు&period; స్వయంగా అక్కడకు వెళ్లి ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గ‌ద్ధ‌ర్‌ని కలిసిన కొన్నిరోజులకే ఆయ‌à°¨ ఇలా కన్నుమూయడంతో పవన్‌ భావోద్వేగానికి లోనయ్యారు&period; ఎల్బీ స్టేడియంలో గద్దర్‌ భౌతిక కాయానికి పవన్‌ కల్యాణ్‌ నివాళులర్పించారు&period; గద్దర్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తు తెచ్చుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు&period; ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చి ప్రగాడ సానుభూతి తెలిపారు&period; గ‌ద్ద‌ర్ కుమారుడిని ఓదారుస్తూ తీవ్ర భావోద్వేగానికి లోన‌య్యారు à°ª‌à°µ‌న్ క‌ళ్యాణ్‌&period; ప్రజా గాయకుడు గద్దర్ గారు మరణించారంటే నమ్మశక్యం కావడం లేదు&period; అస్వస్థతతో ఆసుపత్రిలో చేరిన ఆయన్ని పరామర్శించేందుకు కొద్ది రోజుల క్రితమే వెళ్ళాను&period; తమ్ముడా&&num;8230&semi; అంటూ ఆప్యాయంగా పలకరించారు&period; ఆయన్ని చివరిసారిగా కలిసినప్పుడు &OpenCurlyQuote;నీ అవసరం నేటి యువతకు ఉంది’ అంటూ నాకు చెప్పిన మాటలు ఎన్నటికీ మరువలేనివి&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;17619" aria-describedby&equals;"caption-attachment-17619" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-17619 size-full" title&equals;"Gaddar Son &colon; గ‌ద్ద‌ర్ కుమారుడిని కౌగిలించుకొని క‌న్నీరు పెట్టిన à°ª‌à°µ‌న్ క‌ళ్యాణ్‌" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;08&sol;gaddar-son&period;jpg" alt&equals;"Gaddar Son cried with pawan kalyan " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-17619" class&equals;"wp-caption-text">Gaddar Son<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&OpenCurlyQuote;మా భూమి’ చిత్రంలో ఆయన గానం చేసిన &OpenCurlyQuote;బండెనక బండి కట్టి పదహారు బళ్ళు కట్టి&&num;8230&semi;’ అనే చైతన్య గీతం అజరామరం&period; నా చిన్నతనంలో విన్న ఆ గీతమే నాకు గద్దర్ అనే పేరును పరిచయం చేసింది&period; గద్దర్ అనగానే గజ్జె కట్టి గళమెత్తి&period;&period; కెరటంలా దుమికే ఆ రూపమే గుర్తుకు వస్తుంది&period; గానం చేసేటప్పుడు ఆయన ఆంగికం&comma; ఆహార్యాన్ని నేటి తరం పోరాట గాయకులు అనుసరిస్తున్నారు&period; &OpenCurlyQuote;నీ పాదమ్మీద పుట్టు మచ్చనై చెల్లెమ్మ&&num;8230&semi; తోడబుట్టిన రుణం తీర్చుకుంటనే చెల్లెమ్మ&period;&period;’ అనే పద ప్రయోగం ఊహకు అందనిది&period;&period; అనిర్వచ నీయమైనది&period; విప్లవ గీతాలను ఎంత సునాయాసంగా రాయగలరో&period;&period; భావుకత నిండిన గీతాలను అంతే అలవోకగా రాయగలరనిపించింది&period; తెలంగాణ ఉద్యమ కాలంలో తన కలం&comma; తన గళంతో ఆయన నిర్వర్తించిన పాత్ర విస్మరించలేనిది&period; గద్దర్ గారి కుటుంబానికి నా తరఫున&comma; జనసేన పక్షాన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అని ఓ ప్రకటనలో పవన్ తెలిపారు&period;<&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

9 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

9 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

9 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

9 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

10 months ago